|
|
|
|
|
Classifieds: Buy and Sell | New venture at Ramavarappadu Poranki | Posted By: Varma Nadakuduti at: 31, Oct 2023 12:32:23 PM IST | రామవరప్పాడు, పోరంకి, అంపాపురం లలో నూతనముగా స్టార్ట్ చేసిన వెంచర్ లో అతి త్వరలో బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి కావున ముందుగానే మీ ప్లాట్ ని బుక్ చేసుకోండి. మీరు కోరుకున్న ప్లాట్, ఫ్లాట్, విల్లా, ఇండివిడ్యుఅల్ హౌస్ పొందండి,
వివరాలు అతి త్వరలో..
కంకిపాడు వెంచర్ డీటెయిల్స్ :
👉 Royal Imperia @ కంకిపాడు :
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బందరు రోడ్డు కి, విజయవాడకి అత్యంత దగ్గరలో..ఇళ్ల మధ్యన
1) భారతదేశ రియల్ ఎస్టేట్ చరిత్రలో మొదటి సారిగా ఒక ఏకరం లో బోటింగ్‌తో, 54 ఎకరాల్లో మెగా CRDA & APERA ఆమోదించిన మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ Royal Imperia ని ఫ్యూజెన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కంకిపాడు బందర్ రోడ్ లో బస్టాండుకు 0.5 మీటర్ల దూరంలో ఇళ్ళు మధ్యలో విలాసవంతమైన సౌకర్యాల తో
1. Luxury Villas, 2.Deluxe Villas,3. Independent Houses, 4.Lotus Houses,5 Open Plots ని మధ్యతరగతి కుంటుంబాలకు అందుబాటు ధరల్లో ఉండే విధంగా Royal Imperia గేటెడ్ కమ్యూనిటీ Project ని లాంచ్ చేయడం జరిగింది.
2) ఈ Royal Imperia వెంచర్ కి NH 0.7kms, Airport 12kms, Railway Station 19kms, Bus Stand 0.4 km ల distance తో
Develop చేస్తున్న Project లో 20,000 Square Feet Boating Area, 15,500 Square Feet Club House, 60 Feet Main Roads, 40 Feet Internal Roads.(సిమెంట్ రోడ్లు) 5 Years Maintenance Free తో Royal Imperia మెగా CRDA గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో Villas, Independent Houses, Open Plots అమ్మకానికి కలవు.గజం Govt value.
10,000,ఓపెన్ ప్లాట్స్ మీద కూడా
(గజానికి బ్యాంక్ లోన్ 13,500 వరకు వస్తుంది. )
3) Project Amenities :
మొత్తం ప్రాజెక్టులో 1.CC రోడ్లు, 2.Gym Centre ,3.Yoga Centre, 4.Swimming Pool ,5.Mini Hall, 6.50 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న థియేటర్ ,7.Park with Children''s Play Area, 8.CC Roads with Footpaths ,9 Underground Drainage System, 10.Avenue Plantation,11. Walking Tracks,
12. Compound Wall with Solar Fencing, 13.Under Ground Electricity, 14.వాటర్ ఫౌంటెన్ మరియు గ్రీనరీ ప్లాంటేషన్‌తో కూడిన లావిష్ మెయిన్ జంక్షన్,15. డ్రైనేజీ నీటిని స్వచ్ఛమైన నీరుగా మార్చడానికి మరియు చెట్లు మరియు పచ్చదనం కోసం రీసైక్లింగ్ చేయడానికి మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) సదుపాయం వంటి ఎన్నో రకాల
విలాసవంతమైన సౌకర్యాల తో అందరికీ నచ్చే విధంగా డెవలప్ చేస్తున్న Royal Imperia మెగా CRDA గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో Villas, Independent Houses, Open Plots
మార్కెటింగ్ చేయుటకు మిత్రులు కావలెను
వివరాలకు సంప్రదించగలరు.9949259549 |
|
More Buy and Sell classifieds |
|
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|