Comment and Discuss on TeluguPeople.com Articles
TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
m&AtRubhASha-m&an&a kartavyaM
  Page: 1 of 1    
Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
దయచేసి టిపి.కాం తెలుగు ఫాంట్ ను పెద్ద అక్షరాలతో దిస్‌ప్లే (display) చేస్తె చాలా మంది తెలుగులో కామెంట్స్ రాయగలరు. WinXp, WinVista రెండు తెలుగు లిపిని సపొర్ట్ చేస్తావి. టిపి.కాం త్వరలొ పెద్ద ఫాంట్ ను అమలు చేస్తారని కోరిక.

Posted by: Mr. R Desidi At: 22, Apr 2008 1:58:37 AM IST
Why tp.com is not able to display Telugu in large font? It is hard to read. Now Win XP and Win Vista both support Telugu font. More people will wright in Telugu script if the font is readable.

Posted by: Mr. R Desidi At: 22, Apr 2008 1:46:34 AM IST
mathru bhasah mida vyasanni, ENGLISH lo super ga start chesarandi

Posted by: Mr. viveka sharma chintalapudi At: 17, Apr 2008 11:02:37 AM IST
నేను మీ అర్టికల్ ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. నాకు తెలుగు పాఠశాల విద్యలో ఇన్స్పిరేషనల్ పాఠాలు కనబడడంలేదు. ప్రతి పాట్య వాచకం లోనూ వ్యక్తి వర్ణనలు, యుద్ద చరిత్ర, మంత్ర తంత్ర పాటాలు మరియు మత సంబంధ పద్యాలు యెక్కువగాను జీవితానికి ఉపయొగపడె తెలుగు వ్యక్తుల మాటలు మరియు అద్బుతమైన శెతక పద్యలు తక్కువగాను ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటె కుల వ్యవస్త గురించి కూడా యెక్కువే (బ్రాహ్మనకులజుడు, క్షత్రియకులజుడు మొ!!). ఆంగ్లంలోను ఈ ఇబ్బందులున్నాయి. కాని తక్కువ. తెలుగు విలువ పెంచాలంటె ఉన్నత విలువలతో సమజ నిర్మాణం గురించి, తప్పులు ఒప్పుకొవడం మరియు సరిద్దుకొవడం గురించి, ఇతరుల జయాపజయాలనుండి నెర్చుకోవడం మరియు మిత్రలాభం గురుంచి మరియు ప్రభుత్వ వ్యవస్త పనితీరు గురించి పాటాలు సొదాహరణంగా చెప్పాలి. ప్రపంచమంతా తెలుగుని గుర్తించాలంటే, కొన్ని రంగాలలొ మనం అద్బుత ప్రతిభ కనబరచాలి. దానికి చాలా సమయం పడుతుంది.

Posted by: Mr. Satyanarayana M At: 17, Apr 2008 7:35:56 AM IST
మాతృ భాష తెలుగు గురించి వ్యాసం ఆంగ్ల సామెతలతో మొదలు. తెలుగు వాళ్ళ ఖర్మ ఇది. రచయితలే ఇలా ఉంటే సామాన్యులకి ఇంకెక్కడ భాషాభిమానం వస్తుంది?

Posted by: Sai Brahmanandam Gorthi At: 16, Apr 2008 7:42:30 PM IST
  Page: 1 of 1    
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.