|
|
Articles: TP Features | sam&eikyAn&idE tudi gelupu? | |
| జోగయ్య గారు,
ఉమ్మడిమద్రాసు రాష్ట్రం నుండి విడగొట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వేర్పాటు చెయ్యమని పోరాటాలు చేసిన రోజుల్లో దేశ సమగ్రతకు భంగం కలుగుతుంది,కనుక వద్దు అని ప్రత్యేక ఆంధ్రవాదులకు మీరు సలహా ఇచ్చివుంటే ఇప్పుడు మా ప్రత్యేక తెలంగాణ వాదులకు అటువంటి సలహ ఇచ్చే అర్హత మీకుండేది.
మీలాంటి వాళ్ళే అరోజుల్లో ఉండివుంటే ఎవరో కొద్ది మంది అల్ప సంఖ్యాకులు దేశానికిస్వాతంత్ర కావాలని అడుగుతున్నారు
మెజారిటీ ప్రజలకు ఆకోరికే లేదనే వాదన చేసే వారు.మన భారతావనికి స్వ్తంత్రంలభించేది కాదు ,మీరూమేమూ కూడా ఇంకా బానిసలుగానే ఉండే వాళ్ళం.
విశాల హ్రుదయం లేకుండా విశాల ప్రయోజనాల గురించిమాట్లాడడం శుద్ద దండంగ.ఔను మాతెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా, పొలాలకు నీళ్ళు లేకుండా ,మా ప్రాంతానికి కెటాయించిన నిధులను మీప్రాంతాలకు తరలించుకు పోయినప్పుడు విశాల ప్రయోజనాలు గుర్తుకు రాలేదా?
మాతెలంగాణ సామాన్యుల భూములను మేము అమ్మం అని మొత్తుకుంటున్నా తగినంత పరిహారం కూడా ఇవ్వకుండా,బలవంతంగా ఇటివల కూడా గుంజుకొని నిర్వాసితులను చేస్తుంటే మావారి పక్షాన విశాల హ్రుదయంతో మీరు వకాల్తా పుచ్చుకుంటే మాకు సలహా ఇచ్చేఅర్హత మీకు వచ్చిఉండేది.నీళ్ళులేకా ,భూగర్భ జలాలు అట్టడుగుకు చేరి పంటలు పండక,పంటలుమధ్యలోనే కనీస వసతులు కోల్పోయి ఆత్మ హత్యల పాలైతే విశాలప్రయోజనాలెందుకు గుర్తుకు రాలేదో తమరికి వివరిస్తారా?
Posted by: Mr. ramulu ch At: 14, May 2008 7:13:32 AM IST జోగయ్య గారు,
ఆ.ప్ర. రాష్ట్రంలో ఎన్నో రాష్ట్రాల డిమాండ్ వచ్చినట్లు మీవంటి ఆంధ్ర-సీమల వాళ్ళు గుర్తించారో ఏమోకాని కానిమా తెలంగాణ వాళ్ళు గుర్తించలేదుసుమా! అవన్ని మా తెలంగాణ ఉద్యమాన్ని మట్టిలోకలపడానికి,కేంద్ర నాయకత్వాన్ని తిక మక పెట్టడానికి వచ్చినవేనని మా తెలంగాణ వాదులకు తెలుసు.అంతే కాదు ఇన్ని రాష్ట్రాల డిమాండ్ ఉన్న రాష్ట్రాన్ని కదిలించడానికి కేంద్రం భయపడేట్లు చేయడానికి తమ వంటివాళ్ళు అటువంటి డిమాండ్లు ముందుకు తెచ్చిన విషయం కూడా మావాళ్ళకు తెలుసు.తెలంగాణ ఇస్తే మాకు రాయలసీమ ఇవ్వాలనే డిమాండ్ ఎటువంటి సందేశాన్ని ఇస్తుందో తమరే చెప్పండి.మా తెలంగాణవాళ్ళు ఇంతకు ముందున్నత అనైక్యతతోగాని,తెలివి తక్కువతనంతోగాని లేరు.కనుక మీవాళ్ళంతా ఏకమై ఎన్నికల్లబొల్లికబుర్లు చెప్పినా ఇప్పుడు మావద్ద చెల్లవు.తెలంగాణ తల్లికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే సమయంలో ఇవ్వబడిన రక్షణలను ద్రౌపది వస్త్రాలను నిండు సభలో లాగేసిన దుశ్శాసనుల మాదిరి మీవాళ్ళు ఒక్కటొక్కటే లాగేస్తుంటే ఎటుబోయింది మీసమైక్య రోదన? అన్ని పార్టిలలోని మీసమైక్య వాదులు మార్క్సిస్టులతో సహా ఎట్లా కండ్లుమూసుకొని ద్ర్హుతరాష్ట్రులమాదిరి కూర్చోగలిగారోముందుసమాధానంచెప్పండి.మాతెలంగాణ ప్రజల అభిప్రాయాలను మీపత్రికలను ఏమాత్రంవక్రీకరించకుండా ప్రచురించమనండి,మీమీడియాను వెలుగులోకితెమ్మనండి.అప్పుడు తెలుస్తుంది తెలంగాణవాదులు ఎంత అల్పసంఖ్యాకులనేది.
సమైక్య వాదులు అల్ప సంఖ్యాకులా ,వేర్పాటు వాదులు అల్పసంఖ్యాకులా అనేది కాలమే తెలుపుతుంది,తెలంగాణ ఏర్పడినప్పుడే తెలుస్తుంది.
Posted by: Mr. ramulu ch At: 13, May 2008 6:23:25 PM IST please read the article below
http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/may/8main4
It will open your eyes
Posted by: Mr. Krishna Hunter At: 9, May 2008 3:43:09 PM IST Mr. editer plz change u r website name telugupeople to andhra people.
harirama jogayya oka luccha,samaikandhra anedhe oka butakam,kevalam telangana prajalani mosam cheyadam, inka dochukovadam.
samaikandhra lo kevalam telangana mathrame venakapadeyabadindhi,
so maaku telugu thallilu vaddhu, prapamcham lo basha peru tho ekkada kuda thalli ledhu.
kevalam telangana nu dochukovadanike ee dramalu,thallulu.
meemu kcr gurinchi telangana korukovadam ledhu,
kcr elections lo odipoina kuda telangana kavalane korika thaggadhu
jai telangana
Posted by: Mr. ugandher thta At: 8, May 2008 10:53:50 AM IST Telugu matladevallu yekkada vunna Telugodu ane feel avuthadu kaani, nenu Telangana Telugodini ledaa Andhra Telugodini ani kaadu prathala madya yenni vibedhalu vachinaa yee vishayam lo mathram anni rakala Telugollu okelaa alochisthunnaru....
Rastranni moodu mukkalu gaa chesthey abivrudhi jaruguthundaa, ippati varaku neella kosam Karnataka, maharastralatho mathrame kottukuntunnamu oka vela rastram mukkalayithey neella kosam, current kosam yee prantham aa prantham vadini, yee zilla vallu aa zilla vallani kottukovadam jaragaboye sathyam....
Nijayatheegaa cheppali ante Telangana abivrudhi vishayam lo chala venukabadi vundhi daaniki karanalu anekam, ippudu daniki ippudu chikthsa avasaram kaani aa chikithsa prathyeka telagana mummatiki kaadhu, abivrudhi anedhi concrete laa kinda sthayi nundi jaragali kaani shokkulaku poyi paina paina Cement palatho pootha poosi paint veyyadam kaadhu....
Mana rastram lo antharbagamaina mana Telangana ni andar kalasi abivrudhi chesukunte inko 50 samvathsarala tharuvatha kooda aa thram chinnarulu Telugu jaathi mandhi ninduga velugu jaathi manadhi ani padukuntaru....
Posted by: Mr. Theja Narendra Choudary At: 8, May 2008 9:27:26 AM IST Mr. Jogayya Chegondi must have been smoking 'Ganja' or inhaling cocaine. He thinks Telangana people are stupid and 50 years after exploitation they still want Samikya Andhra. Naidu now YSR selling Telangana lands and buying Telangana polititions. Those days are over. Dream of making Vijayawada as your new Capitol.
Posted by: Mr. R Desidi At: 7, May 2008 11:13:48 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|