|
|
Articles: TP Features | teMpari.. telaMgANa sAdhan&a | |
| Nizam raaju prajalanu voochakotha kosindu, ante vaadu raaju bai.. rajula kaalam adhi, adhi anthe vutadhi.. idhi prajasamya rajyam.. ippudu thadi gudda thodi gonthulu kostalera.. nammaka droham chestalera.. mee andhra nayakulu..
Telugu telugu ani addam pettukoni, Telangana rupu maapulu marchesharu.. andhra, telangana kaasta, andhra pradhesh ayyindi kaani telangana pradhesh kaaledu.. do not talk rubbish.. andhra leaders are cheaters. by birth, bathaka nerchinollu.. maaya maatalu cheppi, pabbam gadipe vaallu.. anthe kaani telangana vaallu bola baala seedha manushulam.. anduke, inni rojulu mee andhra vaaalla atalu saaginayi.. TRS vodina gelichina Telangana vaaadaanni kapadutham..
Jai Telangana..
Posted by: Mr. satya Rapelly At: 12, May 2008 10:11:08 AM IST Do not link KCR politics with Telangana Vaadam, Telangana vaadanni, KCR thecchindi, telangana vaadam 50 yendla nundi vundi, eppatikappudu, vaadanni, anuchuthu vastunnaru andhra naayakulu. Emaina ante, PV Narasimha rao, chenna Reddy em chesindlu antaru. Voppukuntam, memu mosa poyindi, maa nayakula valla kaadu, Congress prabuthvam valla, naati nundi neti varaku, shani laaga pattukundi congress prabutvam, deeniki thaggattu mokani rangulu vesukoni, raajakeeyam loki, telugu desham ani, telangana prajala meeda ruddindlu.. baabu hitec hungulu, telangana shaswatha edaari ga marchindlu.
Telangana vaadam, TRS vodina gelichina, daanni memu kapaduthaam.. ee picchi picchi articles raasi janalanu thappu daari pattiyaddu, okkadini chupettu telangana gadda meeda puttinonni, telangana vaddu anetonni.. okkadini chupettu...
Posted by: Mr. satya Rapelly At: 12, May 2008 10:02:49 AM IST ఉప ఎన్నికలు తెలంగాణా వాదానికి రెఫరెండం
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత, యాభై రెండు సంవత్సరాల నుండి, తెలంగాణా ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. వరుస ఆంధ్ర పాలన లో అనేకమైన ప్రణాలికలు, జి.వో. లు, అగ్రీమేంట్లు చేశారు, ఫార్ములాలు తెచ్చారు, ఒక్కటి కూడా, తెలంగాణా ప్రాంత ప్రజల అభివృద్దికి తోడ్పడక పొగ, తెలంగాణా ప్రాంతం ఎడారిగా మారింది. విశాలాంద్ర వుద్యమం లో తెలంగాణా రక్షణ ల గురించి మాట్లాడి, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత మాట మార్చిండ్రు. తెలంగాణా విషయం లో ఏ చట్టాన్ని, ఏ హామిని కాతరు చేయక, తెలంగాణా రక్షణలు చెత్త బుట్టలో వేసి, హిట్లర్ పాలన మొదలు పెట్టిండ్లు. తెలంగాణా ను కలుపుకున్నారు అనేదానికి కంటే, ఆక్రమించుకున్నారు అంటేనే కరెక్టు. తెలంగాణా ప్రజలకు చదువులు లేవు అని, బానిసలు గా చుసిండ్లు, తెలంగాణా ప్రాంతం ఒక ఆక్రమిత ప్రాంతంగా చుసిండ్లు.
మన ప్రభుత్వ ఉద్యోగాలను దొంగ సర్టిఫికెట్లు చూపి, ముల్కి నిబందలనకు వెతిరేకంగా కొట్టుక పోయారు.. చదువు కున్న వారు, సరియైన ఉద్యోగం లేక అడవుల పాలు అయ్యిండ్లు.. శ్రమకు తగ్గట్టు పలితం లేక రైతులు ఆత్మ హత్యల పాలయిండ్లు.. 1969 తెలంగాణా వుద్యమం లో ప్రపంచం లో కని విని ఎరుగని రీతిలో విచ్చల విడిగా అరెస్ట్ లు, కాల్పులు, పాఠశాలలను, కాలేజి లను, నిర్బంద ప్రదేశాలు గా మార్చారు.. భాషరాని పోలిసు సిబ్బంది తో తెలంగాణా ప్రజలను పొట్టన పెట్టుకున్నారు..
తెలంగాణా ఇస్తాం అని గద్దె ఎక్కినా కాంగిరేసు మాట మార్చి, తెలంగాణా సంపదను ఆంధ్ర కు తరలిస్తున్నారు.. ప్రభుత్వ భూములను వేలం వేసి, ఆంధ్ర నాయకులూ జేబులు నింపుకుంటున్నారు.
కృష్ణ నీలని రాయలసీమకు , గోదావరి నీళ్ళను కోస్తాంద్ర కి తరలించడానికి 'జలయజ్ఞం' మొదలు పెట్టిండ్లు.. జలయజ్ఞం పేరు తో కోట్లాది రూపాలను దండుకున్నారు..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పేరుతో బలిసిన ఆంధ్ర వాళ్ళకు సొమ్ము చెప్పిస్తున్నారు.. తెలంగాణా కాంగ్రెస్ నాయకులూ పిచ్చకుంట్లోల్లు అయి, నోరు విప్పక కుండ, అయ్యా, అమ్మ అని కాళ్ళ కిందికెళ్ళి ఈగుతున్నారు.. కేవలం పదవుల కొరకే, జై తెలంగాణా అని, పదవులు వచ్చినాక , సోనియమ్మ ఇగ తెలంగాణా ఇస్తాది, అగో తెలంగాణా ఇస్తాది అని, ఎప్పటికైనా ఇస్తాది అని, రాజ శేఖర్ రెడ్డి గారి పాలనలో చేసిన అభివృద్ది అని కని విని ఎరుగాదని.. జై జై లు కొడుతున్నారు..
కాంగిరేసు (రెడ్డి గారి, సోనియమ్మల) ప్రభుత్వం పక్కకు పెడితే, అన్నా గారి పాలనలో, అల్లుడి గారి పాలనలో పల్లెల అభివృద్ది పై చిన్న చూపు చూపి, హై టెక్ హంగులు, పేదవాని ఆకలి తీర్చలేక పోయిండ్లు.. తెలుగు దేశం లో, తెలుగు గడ్డ మీద, తెలంగాణ తమ్ముల బతుకులు బానిస బతుకులాయే.. తెలంగాణా అన్న పదం చంద్ర బాబు కి గిట్టక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రం గా మారుస్తూ, తెలంగాణా ఉనికిని నామరుపాలు లేకుండా చేశారు..
జై ఆంధ్ర వుద్యమం లో విద్యార్థి నాయకుడిగా ఆంధ్ర కావాలి అన్న వాడు, ఇప్పుడు సమైక్య వాదం ఎందుకు ఎత్తుతున్నాడు.. జై ఆంధ్ర ఉద్యమం లో ఆంధ్ర కావాలి అంటే తప్పు లేదు కాని, జై తెలంగాణ వుద్యమం లో తెలంగాణా కావాలి అంటే తప్ప,,,? జై ఆంధ్ర ఉద్యమం లో ఒక్కరు చనిపోయినట్టు దాఖలు లేవు కాని, అదే జై తెలంగాణా ఉద్యమం లో 379 మంది ప్రజలను ఆంధ్ర నాయకత్వం పొట్టన పెట్టుకుంది..
ఆంధ్ర పాలనలోనే, బతుకమ్మ ను మొక్కే తెలంగాణా ప్రజల బతుకు బారం అయ్యింది.. సమైక్యాంధ్ర లో తెలంగాణా ప్రజలు సుఖం గా లేకపోయినా సంతోషం గానైన లేరు, వున్నత స్థాయిలో లేకున్నా వున్నా స్తాయిలోనైన లేరు.. ఇంతకన్నా బాగా వుండచ్చు అనేభావన పోయి, ఇట్లనే వుండే కర్మ ఏర్పడింది.. అద్రుష్టం లేక పాయె అనటం అలువటై.. దురదృష్టం తల రాతగా మార్చు కున్నారు..
తప్పుడు వార్తలను, భుటకపు నాటకాలను తెర మీద చూసి మోసపోవద్దు.. వుధ్యమాన్ని, యాభై సంవత్సరాల నుండి, ఏదో ఒక విధం గా అణచి వేస్తూ పాలిస్తున్నారు ఆంధ్ర వాళ్లు.. మనకు ఒక వునికి వుంది, తెలంగాణా కి భాష, ఒక కట్టు బాటు, సంక్రుతి వుంది, ఒక ప్రత్యేకమైన చరిత్ర వుంది.. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసి, తెలంగాణా అభివృద్దికి గోరి కట్టిండ్లు..
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం అన్నిటికి ఒక చక్కటి సమాధానం, ఒక పారిష్కరం.. తెలంగాణా బిడ్డల వుజ్వల భావిషత్తు కు ఒక నాంది.. ఒక మంచి మార్గం.. మూడున్నర కోట్ల ప్రజల ఒక చిరకాల వాంచ..
జై తెలంగాణా..
జై జై తెలంగాణా...
జై జై జై తెలంగాణా....
తెలంగాణా తల్లి బిడ్డ
Posted by: Mr. satya Rapelly At: 12, May 2008 9:55:16 AM IST ohh.. and also.. I am demanding Telangana for this region's self-respect & to have our own resources of this region .... TDP goda meeda pilli.. TRS nana tippalu padi.. udyammaanni chivari dasha ki teesuka vaste... ippudu vachi memu vyatirekam kaadu antunnaare.. valla sole chachi poinda...??
Posted by: Mr. vamshiKiran g At: 12, May 2008 4:45:37 AM IST ohh.. and also.. I am demanding Telangana for this region's self-respect & to have our own resources of this region .... TDP goda meeda pilli.. TRS nana tippalu padi.. udyammaanni chivari dasha ki teesuka vaste... ippudu vachi memu vyatirekam kaadu antunnaare.. valla sole chachi poinda...??
Posted by: Mr. vamshiKiran g At: 12, May 2008 3:12:16 AM IST its not buttering Mr.Ramulu.. They r good for AP not for Telangana.. its just bcos of time.. bcos Congress won with a large margin.. wealth from all sides came to their shores... previously its the same with CBN...and they r taking advantage of that..
they obviously think for other parts to think Telangana separated...bcos they r outsiders..
KCR is goin in a good track.. w/o violence.. this is the only way.. going straight..binding all others in chakra vyuh.. If Telangana wins now.. all others will go down.. Telangana will come up..
I appreciate your comments..
Posted by: Mr. vamshiKiran g At: 12, May 2008 3:05:23 AM IST Dear vamshikiran,
If YSR&CBN r doing good to Telangana why dou demand for separate statehood?Do not unnecessarily butter them.
Posted by: Mr. ramulu ch At: 11, May 2008 12:36:03 PM IST తెరాసను వీడిపోయిన వారిలో కొందరు మాత్రమే స్వార్ధపరులనేమాట నిజమే.వారిలో నిజాయితీపరులున్న మాట విధ్యావంతులున్నమాట నిజమే.బయటికి వెళ్ళిన ఈనేతలు తెరాస నేతలను పదవులను పట్టుకుని వేళ్ళాడుతున్నారని,భోగాలలో మునిగితేలుతున్నారని విమర్శించడం కూడా తెరాస నేతలు రాజీనామాలు చేయడానికి ఒకానొకకారణం.తెరాసనేతలు పదవులను విడిచి ప్రజల్లోకి వచ్చి కాంగ్రేసువల్ల కాదు తాము గెలిచిందని నిరూపించడానికి ,తమస్వంత బలాన్ని అంటే తెలంగాణ బలాన్ని నిరూపించడానికి చూస్తున్నారు. ఈతరుణంలో నిజమైన తెలంగాణవాదులంతా తెరాసకు వోటు వెయక,వేయించక తప్పదు.తెరాసపై పోటీ చేయడమంటే, తెలంగాణా ఓట్లను చీల్చడమంటే ,తెరాసను ఓడించ జూడడమంటే తెలంగాణా వాదాన్ని బలహీన పరచడమే.ఇదేనాయకులు వచ్చే సాధారణ ఎన్నికల్లో తెరాస తమకు సీట్లు కెటాయించకపోతే పోటీచేస్తే కొంతైనా అర్ధముంటుంది కాని ఇప్పుడు పోటీచేయడం మాత్రం మాత్రం హర్షించదగిన విషయంకాదు.కేసీఆర్ చుట్టుకొందరు స్వార్ధపరులు కొటేరీగా చేరిన మాట,కేసీఆర్ అప్పుడప్పుడు రాజకీయాలు ఆడుతున్న మాట నిజమే.కొందరు అంటున్నట్లు తెరాస ఈఉప ఎన్నికల్లో గెలిచినా ఓడినా పెద్దగా ఒరిగేది లేకుంటే ప్రధానపార్టీలు ఇంతగా ప్రచారంలో మునిగేవికావు సర్వశక్తులు గెలువడానికి కూడగట్టేవి కావు,అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకొనేవీ కావు.కేసీఆర్ గెలిచినా తెరాస వాళ్ళంతా గెలిచినా తెలంగాణ వ్యతిరేకులు ఎలాగూవిమర్శిస్తారు .కేసీఆర్ కరీంనగర్‌లో గెలువకపోయివుంటే వ్యతిరేకులు విపరీతంగా ప్రచారంచేసిఉండే వాళ్ళు.తెలంగాణవాదులు ఇతరులకు మొఖం చూపించగలిగేవారుకాదు,ఉద్యమం మరోసారితప్పకుండా సంక్షోభంలోపడిఉండేది.ఐతే ఆ గెలుపుకుజాతీయ స్థాయిలోకొంత ప్రాధాన్యత చేకూరినా రాష్ట్రంలో చేకూరలేదు.కనుక ఏదేమైనాసరే ఈసారి ఈఉప ఎన్నికల్లో తెలంగాణవాళ్ళంతా తెరాసను గెలిపించకతప్పదు,తెలంగాణబలాన్నినిరూపించుకోక తప్పదు.
Posted by: Mr. ramulu ch At: 11, May 2008 12:25:05 PM IST without any proof hw can u oppose a person.. yes I accept KCR is the reason for these elections... But.. it tells u are not interested in seperate telangana... if u do..maataki maata eduru cheppaleni.. debbaki debba kottaleni vyaktulu Telangana gurinchi maatladithe use unDadu...eduti vaaDu debba teeyali anukuntuntunnappude... Debba kotta galigithe ... adi nijamaina Rajakeeyam .. its not bad... just it tells Hw wise,clever u r..
common people always follows the Matter with clarity.. KCR has full clarity on this Issue.. Even I personally was able to analyse which of KCR's stmnts are goin to happen.... but... that is the way in filthy polictics to battle peace fully...
I think most people know he has the capacity to lead this issue to violence... but why the issue is goin peaceful... clever politics...
May be Lok Satta JayaPrakash Narain is surprised with the TRS clever political & straight movement.. he is not blaming these fellows... that tells He is accepting their methodology..
I urge without proper analysis.. Dont blame people.. I accept YSR doing good... CBN's policies are good.. but... they r not enugh... most part of money is going in to their pockets... do u appreciate Jagan's company of 45 crores.. is now having 6500 crores of value... is this not taking the advantage of power...
Posted by: Mr. vamshiKiran g At: 11, May 2008 10:20:16 AM IST KCR gadu pedda paagal gadu...
How many times he will waste people’s tax money??? with this kind stupid elections.
He just filling his pockets with name TELANGANA...
So, stop following this kind of 420’s blindly... wait for a true politician like the great BHIM REDDY or vote & elect a good guy in your local election… never vote for cunning fox like KCR
Jai Hind...
Posted by: Mr. Seetha Ram Reddy P At: 11, May 2008 9:11:50 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|