|
|
Articles: TP Features | terAsa aDugula taDabATu | |
| మీవ్యాసంతో నేనూంగీకరిస్తున్న.ఉప ఎన్నికల్లో ఓడిన పిదప మీరే కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకెళ్ళి పని జేస్తలేరని ,అందుకే ప్రజలు ఓడించిన్రని తెరాస నయకులను మన తెలంగాణోల్లు తిట్టిన్రు.అందుకని ఏదో ఒకటని ఈకార్యక్రమాన్ని తీసుకున్నట్లున్నది.ఆంధ్ర హోటళ్ళను బందు చేస్తే తెలంగాణ వంటకాలతోటి వీరు హోటళ్ళు తెరుస్తరా?అసలు ఆబోర్డులు తీసేసినోళ్ళు ఇడ్లీని,దోశాలను తినకుండా ఉండగలరా? ఆంధ్రోల్లు దొబ్బిన నీళ్ళు ,ఉద్యోగాలు,భూములు,నిధుల గురించి అందోళన చేపట్టండ్రయ్యా అంటే గిట్లాంటి ప్రజలకు అయిష్టమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎందుకు మన తెలంగాణ ఇంకా వెనకబడిఉందో ఈచర్య వల్ల తెలుస్తుంది.
Posted by: Mr. ramulu ch At: 10, Jul 2008 9:33:35 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|