|
|
Articles: TP Features | balipIThaM m&Ida telugu | |
| ప్రపంచంలో చాలా గొప్ప బాషలు ఉన్నావి. ఆబాష పదాలు మనబాషలో వాడుకుంటామా? రమేశ్ గారు తెలుగు బాషను బలిపీటం నుంచి రక్షించాలి అని అడిగారు కాని సంస్క్రత బాష రక్షన అడగలేదు. నీగోల ఎందుకోనాకు అర్దం కావడం లేదు. తెలుగుపీపుల్.కాం లో తెలుగు బాష సమస్యలు చర్చిస్తారు. బహుశ సంస్క్రుతపీపుల్.కాం లో సంస్క్రత బాష రక్షన గురించి మాట్లాడటం మెరుగేమో!
Posted by: Mr. R Desidi At: 5, Sep 2008 9:51:43 PM IST aa panilO mIruMDaMDi dESiDi gAru...unna daanini rakShiMchukOMDi bAbU aMTE..vaaTiki samAnArdhAluMTAyi...ErparachukOvAli..aMTArEMTaMDi..
mIru kAdannA saMskRutaM chAlA goppa bhAshE...aa bhAsha ardhamE...saMskarimchabaDinadi ani...
Posted by: Bullibasu Bullibasu At: 4, Sep 2008 10:00:57 PM IST తెలుగు బాషను బలిపీటం నుంచి రక్షించాలంటె మొదలు తెలుగు బాషను సంస్క్రుతీకరణ నుంచి రక్షించాలి. ఒక వెయ్యి సంవత్సరాలుగ సంస్క్రుత బాషా ప్రియులు తెలుగు బాషా రక్షకులమంటు తెలుగు బాషను నాశనము చేసారు. ఈనాడు మన విశ్వవిద్యాలలో, దినపత్రకిలలో, అదికార సంగాలలో సంస్క్రత ప్రియులు తెలుగు బాష రక్షకులమంటు నటిస్తున్నారు. మీవ్యాసం లో చేసిన సలహాలు చాలా బాగున్నవి. మీరు మీవ్యాసం రాసిన తరువాత, ఇందులో ఎన్ని సంస్క్రుత పదాలను వాడాను, వాటికి సరిపోను తెలుగుపదాలు ఉన్నాయా, ఉంటె వాటినే వాడాలని ఒక క్రమశిక్షణ ఏర్పరుచుకోవాలి. అది జరగనంత వరకు ఎవరు తెలుగును రక్షించలేరు. తెలుగును ప్రాచీన బాషగా గుర్తించాలని పోరాటం జరుగుతుంది. తెలుగుకు ప్రాచీన బాషగా గుర్తింపు వస్తె, అది తెలుగు లిపిలో రాసిన సంస్క్రుతం కాకూడదు. నిజమైన తెలంగాణ,రాయలసీమ, కోస్త పల్లలొ వాడె అచ్చతెలుగును తెలుగు బాషగా గుర్తించాలి.
Posted by: Mr. R Desidi At: 28, Aug 2008 7:56:53 PM IST Dr. Ramesh Babu Gaariki,
Sir, Its a good article for knwing the root causes for the damage happening to our mothertongue Telugu.
Its a good analysis, why our politicians and Govt. Authorities wont care about Telugu? I still cant understand.
I am wondering that till now No Govt. official communicates in Telugu(The courts , The Govt. Offices etc), why dont we start a revolution from our side and make it possible.
We can use Information Right Act to make it possible, How many documents/application forms are to be translated into telugu and how many were already translated etc, facts we can analyse and we can submit it to the Govt. with total translation.
even then also if the Govt. wont responds, then we can take voluntary action by distributing them at the Govt. offfices ( like Gandhi-giri), then after knowing the people's responce the Govt. will make it possible..
These are all my opinions, but WHO DOES IT
(I My self have no chance, since i m in USA, and I may not partcipating in it and just sittign before the laptop and typing my Ideas)
like that everybody will have their own works/duties, But the revolution has to come, it'll come from the people who are fighting for the Nation/People/Poor. ( But after 2 or 3 years I'll do that).
Finally, Motivate us (our generation) by giving ideas like this, we 'll execute them and make it possible.
Once again I bow my head for your ideas and research work done.
Keep it up sir.
Posted by: Mr. bhaskar pyneedi bhaskar At: 25, Aug 2008 9:53:10 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|