|
|
Articles: TP Features | avun&u.. iMTa gelavAli | |
| రమేష్ గారూ,
అంతర్జాలం లో ప్రస్తుతం తెలుగు బాస కాస్త బాగానే కనబడుతోంది. చాలా మంది తెలుగు లో బ్లాగులు రాస్తున్నారు. మీరు ఆ మాధ్యమం లో కూడా ప్రచారం చేపడితే మరి కాస్త ఊపు అందుకుంటుందేమో !
ఉద్యోగ ఒత్తిడి వల్ల మామూలు రోజుల్లో నేను ఏమీ చేయలేను - వారాంతాల్లో నేను చేయగలిగిన పనులు ఎవైనా ఉంటే తప్పక సిద్ధం.
మరో మాట - మా సంస్థలో పోయిన నెలలోనే "తెలుగు సాహితి" అనే సాహితీ సమితి కి శ్రీకారం చుట్టాము. మొదటి సమావేశంలోనే దాదాపు 75 మంది సభ్యులు పోగయ్యారు. చాలా మందికి తెలుగు వెలగాలనే ఉన్నది. కానీ సరైన దారి లేక, అలా ఆగిపోతున్నారని అనిపిస్తున్నది.
మా "తెలుగు సాహితి" తదుపరి సమావేశం లో సమాఖ్య విషయం ప్రస్తావిస్తాను - మరి కొందరు మీతో చేయి కలుపుతారని ఆశిస్తున్నాను.
శిరీష
sirimu@rediffmail.com
Posted by: Mrs. Sirisha Murali Podalakuru At: 6, Feb 2009 8:39:47 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|