|
|
Articles: TP Features | గుణపాఠం ఇంకెప్పుడు? | |
| తెలుగులో ఈమేయిల్ పంపవచ్చు, డాక్యుమెంట్లు రాయవచ్చు, డాటబేస్ చేసుకోవచ్చు. ఈ తెలుగు మెసేజ్ యూనికోడ్ లో రాయబడినది. మీదగ్గర Windows XP, or Vista వుంటె చదవగలరు. తెలుగు బాష వాడుక పెంచాలంటె సంస్కృత పదాల వాడకం తక్కువ చేయాలి. రచయిత ఇంగ్లీష్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతు, సంస్కృతాన్ని ప్రొత్సహిస్తారు. ఇది డబుల్ శ్టాన్డర్డు. తెలుగు బాష అబివృద్ది సంస్కృత ప్రియుల చేతిలో ఉన్నంత కాలం తెలుగు బాష ముందుకు పోదు.
Posted by: Mr. R Desidi At: 22, Mar 2009 10:12:02 PM IST telugulO AlOchimchagalagaali aMTE telugulOnE chaduvukOvAli..mIru cheppimdi aksharAlA nijaM.
prastutaM samAjaMlO iMglIshu rAni vALLanu chinna chUpu chUstunnAru..sinimAllO kUDA dInini peddadi chEsi chUpistunnAru. telugu sarigA rAyaDaM rAni telugu vALLani chUsi jAli paDE rOju rAvAli.
iMTarneT lO uttara pratyuttarAlaki, chATiMgu laki telugulOnE rAyagaligE sAphT vEr lu manaM tayAru chEsukOgalagAli.
Posted by: Bullibasu Bullibasu At: 3, Mar 2009 1:02:57 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|