|
|
Articles: TP Features | 'తెలుగు'పై పార్టీల ప్రేమ! | |
| ఇంత చెప్పిన కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వం తెలుగు కోసం ఏం చేసిందో ఏమీ చెప్పలేదు. తెలుగు అనే మూడక్షరాల మాట గానీ, భాష అనే రెండక్షరాల మాట గానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వెతికినా కనిపించలేదు. ప్రజల భాషలో పరిపాలించాలనే ప్రాథమిక విషయాన్ని గురించి ప్రస్తావించనేలేదు. దీనితో అధికారభాష తెలుగు అమలు విషయంగాని, 'ఎల్లెడలా తెలుగు వెల్లివిరియాల'న్న ముఖ్యమంత్రి గారి మాటలకు గాని విలువే లేకుండా పోయింది. కనీసం ఒక పాఠ్యాంశంగానైనా తెలుగును బోధిస్తున్నామని, జి.ఒ.నెం.86/2003 పట్ల నిబద్ధంగా ఉన్నామని చెప్పలేకపోయింది. ప్రజల భాష పట్ల, తెలుగుజాతి పట్ల కాంగ్రెస్ పార్టీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో స్పష్టం అయింది.
ayinaa kaaMgressE gelichiMdi
adikUDaa atyadhika mejaarTItO ramESh baabugaarU!
aMTE telugu prajalalO bhaaSha paTla anagaa daani bhavitaMpei sareina avagaahana lEdEmO.
kanuka muMdugaa telugu prajalanu mukhyaMgaa yuvatanu jaagRutam cheyyavalasina avasaraM eMteinaa vuMdani anukuMTunnaanu
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 1, Jun 2009 5:11:20 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|