|
|
Articles: Poetry | రెమ్మలు | |
|
reDDigaaru xaminchaali.....anTaarani kaadu.....anukunTaarani......
Posted by: Mrs. sujatha Thimmana At: 23, Jul 2009 1:31:01 PM IST మోహం మీద విసిరేసి దోరణిని కూడ త్యాగమంటారని నాకు తెలియదు. కొత్త అర్థం తెలియజేసినందుకు ధన్యవాదములు.
Posted by: jhon Reddygaru At: 22, Jul 2009 4:30:54 AM IST
reDDigaariki, aamrapaaligaariki, prasannagaariki naa hRudayapUrvaka dhanyavaadaalu.
reDDigaaru mii praSnalaki aamrapaaligaaru ichchina vivaraNa saripOtundi......chakkagaa arthamchEsukunnaaru amrapaaligaaru.....naa bhaavaalani...... andukE cheppaanu "shOkEsulO koluvutiirina bommalu" ani
Posted by: Mrs. sujatha Thimmana At: 21, Jul 2009 2:12:25 PM IST చెలిమి అంటేనే స్నేహం. కావున "చెలిమి లేని స్నేహం" అనేది కొంచెం Confusion గా వుంది.
ఇంకొకటి ప్రేమ భావం వున్నప్పుడే త్యాగం వుంటుంది. కావున "ప్రేమ లేని త్యాగం" అనె ప్రయోగం కూడ కొంచెం కుదిరినట్లు లేదనిపిస్తూంది. ప్రేమ లేకుండా త్యాగం అనే ఆలోచన రాదేమోనని నా భావన.
ఒక వేళ "స్వార్థ పూరితమైన ప్రేమ" అనే భావం తెలపడమే ఉద్ధేశమయితే "త్యాగం లేని ప్రేమ" అనొచ్చు నేమో.
Posted by: jhon Reddygaru At: 21, Jul 2009 0:25:12 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|