|
|
Articles: TP Features | జ్ఞాన ప్రసార మాధ్యమం తెలుగు | |
| ఆచార్య సుందరంగారు,
మీరు చెప్పింది చాలా బాగుంది ఒక్కటి తప్ప. తెలుగుకు ఆది శత్రువు సంస్కృతం. వెయ్యి సంవత్సారాల క్రితం నన్నయ తెలుగును సంస్కృతానికి బానిస చెసినాడు. మనము దానినుంచి ఈనాటికి కోలుకోలేదు. తెలుగును విముక్తిచేయాలంటె సంస్కృతపదాల వాడకం పూర్తిగాతగ్గించాలి. తెలుగు పదాలు లేనప్పుడే ఇతర బాష పదాలు వాడాలి. అది జరగనంత వరకు తెలుగు బాషముందుకు పోదు.
Posted by: Mr. PS Rao At: 16, Jan 2010 11:16:40 PM IST 'prasAra mAdhyamaMgA telugu' pai chAlA maMchi vyAsaM rASAru. abhinaMdanalu.
telugu bhAshAbhivRuddhiki nA vaMtu kRushi nEnu chEstunnAnu.
teluguvADinainaMduku garva paDutunnAnu.
Posted by: Bullibasu Bullibasu At: 12, Jan 2010 10:13:11 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|