|
|
|
|
Articles: TP Features | | తెలంగాణ - ఆత్మహత్యలు | |
|
| దుర్గం రవీందర్ గారు, మీ అభిప్రాయాలను వంకర ఆలోచలను మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయాలుగా చెప్పే విధానం మార్చుకుంటే మంచిది. చేతిలో సైట్ ఉంది కదా అని మీ అభిప్రాయాలను ప్రజలమీద రుద్దడంలో మీరు రామోజీరావును అనుసరిస్తున్నరేమో అనిపిస్తుంది. మీ థీరీలను మీదగ్గరే ఉంచుకుంటే మంచిది దానిని ప్రజలమీద రుద్ది ఇంకొంతమంది చనిపోయడానికి కారణం కాకూడ ఉంటె సంతోషం. ఎంతసేపు ఎందుకు చచ్చిపోతున్నారో మీ వంకర ద్రుష్టి తో వ్యాసం చదివేవారి మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప విడిపోవడం వాళ్ళ తెలంగాణకు వచ్చేది ఏమి ఉండదనే నిజాన్ని ఉద్దేశపూర్వకం గానే విస్మరిస్తున్నారు. తెలంగాణా లో చని పోవడానికి పరాయీకరణ కారణం అయితే ఆంధ్రా ప్రాంతంలోనూ ఆత్మహత్యలు ఉన్నాయి దానికి మీసమాధానం ఏమిటి? పరాయి వాళ్ళు పాలిస్తున్నారని మీరు గొంతుచిన్చుకుంటున్నారు ఆబద్దాలని నిజాలుగా ప్రచారం చేసి తెలంగాణా ప్రజలను వంచిస్తున్నారు. మరి వందల సంవత్సరాలు నిజాం పాలనలో ఉన్నప్పుడు ఆంధ్రా ప్రాంతానికి దేహి అని వచ్చినప్పుడు ఈ భావజాలాలు ఏమైపోయాయి. మీ నాయకులు నిజామును పోగుడుతారే అతను పరాయివాడు కదా? హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాబట్టి అందరూ అక్కడికి వచ్చి బ్రతుకుదెరువు చూసుకున్నారు అంతేగాని మీ ఆస్తుల మీద (అసలు మీకు ఆస్తులు ఉన్నాయా?) ప్రేమతో కాదు. వందరూపాయలు కూడా చెయ్యని బంజరహిల్ల్స్ స్తలాలు ఇపుడు కోట్లు పలుకుతున్నాయి అంటే ఆంధ్రుల చలవేనని తెలుసుకోవాలి. మీ కపటనాటకాలు కట్టిపెట్టి నిజాలు ప్రజలకు చెప్పండి.
Posted by: Mr. annaji venkata krishna naga chandra sekhar Gubbala At: 30, Jan 2010 6:37:22 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|