|
|
Articles: TP Features | telugu jAtiki Adyulu | |
| వెన్నెలకంటి రాఘవయ్య గారు రాసిన 'యానాది' అనే గ్రంధాన్ని పరిచయం చేసిన కత్తి పద్మా రావు గారు అభినందనీయులు. తెలుగు బాష ప్రమాదంలో ఉన్న ఈ సమయంలో మన బాషా చరిత్ర మూలాల్ని వెతికి వెలుగులోకి తీసుకురావలసిన అవసరం ఉంది. అద్బుతమైన పద సంపద కలిగిన యానాదులనుండి భాషా సంగ్రహణంతొ తెలుగు భాష వెయ్యేళ్ళు విలసిల్ల గలదు. అందుకు అధికార భాషా సంఘం కృషి సల్పాలి. అంతె కాక ప్రతి తెలుగు ఇంటిలొ పెద్దలు పిన్నలకు భాషపై మక్కువ కలిగెలా చర్యలు చేపట్టాలి.
Posted by: Mr. Sudhakar Kurra At: 3, Aug 2006 1:20:14 AM IST Padma Rao Gaaru ..
Vyasam Chala Baagundi. Mee vyasam valla Yaanaadula patla Naaku Gauravam baaga perigindi. Meeru cheppina vidhanga vaarini, vaari yokka Jyana sampadani tagina vidham ga manam upayoginchukogaligithe entho baaguntundi.
Posted by: Mr. Ananth Kumar Ilapakurthy At: 2, Aug 2006 11:48:44 AM IST
vyaasaM chaalaa baaguMdi. ayitE rachayita vaaDina chaalaa maaTalu saMskRutasamaasa bhooyishThaMgaa eMdukunnaayO arthaM kaavaTaM lEdu! aayana vaaDina ennO saMskRutapadaalaku badulu tETatelugu padaalanu vaaDitE baaguMDEdi.
Posted by: SATYA RAMA PRASAD KALLURI At: 1, Aug 2006 9:34:48 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|