|
|
Articles: Poetry | jaabili | |
| ఇటు నీవే అటు నీవే
ఎటు చుసినా అటు నీవే
నా కనుల కలల అరలలో
జ్ఞాపకపు అరల పొరలలో
ఇలలో కలలో ఏరులై పారే నీ ప్రేమ వరదలో
సతమతమవుతూ
విలవిలలాడుతూ విలపిస్తూ
ఒక క్షణం ప్రేమ
మరో క్షణం పగ
ఒక నిమిషం ఆరాధన
మరో నిమిషం ఆవేధన
ఎమిటా ఆకర్షన
ఎందుకీ నాకి వేదన
ఎప్పుడూ లేనిది ఎన్నడూ రానిది
సుడిగాలిలా వచ్చావు
వడగాలిలా వెళ్ళావు
మరపు రాని నీ రూపం
మరువలేని నీ జ్ఞాపకం
మనసులో నీ మాట
మదిలో నా ఎదలో
నాదానివై, నా దానివై, నినాదమై
నలుదిక్కులు పీకటిల్లేలా
నా మౌన రోదన
నీకెలా వినిపించేది
బంగారంలా కొలిచాను
దేవతలా ఆరాదించాను
అర్ధం చేసుకోలేవా
అర్ధం కాలేదా
Posted by: chandra chandra At: 29, Oct 2007 7:39:20 AM IST నగుమోము గనలేని నా జాలి తెలిసీ
నను బ్రోవ రారాదా!!
Posted by: chandra chandra At: 16, Oct 2007 1:08:16 AM IST medam.
mee spandanalu baguntunnai...
Posted by: Mr. keshav At: 9, Feb 2007 3:39:13 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|