|
|
Articles: Poetry | poeraaTam !! | |
| ప్రొద్దు పొడచి ప్రొద్దు గడచేదాక
పద్దతిగా ఆకాశమే హద్దుగా
శ్రద్దతో ఎద్దులాగా పనిచేసే నన్ను
మొద్దునీ మొరటునీ బద్దకంగా చేసి
నిద్రకీ ముద్దకీ దూరం చేసి
ప్రేమ సరిహద్దుల ఆశ చూపి
అర్ధం పర్ధం లేకుండా బధ్ధ శత్రువులా
నా గుండె బధ్ధలు చేసావు గదే
Posted by: chandra chandra At: 5, Oct 2007 10:51:06 PM IST (P)(FONT color=#0000ff size=2)ప్రొద్దు పొడచి ప్రొద్దు గడచేదాక (BR)పద్దతిగా ఆకాశమే హద్దుగా(BR)శ్రద్దతో ఎద్దులాగా పనిచేసే నన్ను (BR)మొద్దునీ మొరటునీ బద్దకంగా చేసి(BR)నిద్రకీ ముద్దకీ దూరం చేసి(BR)ప్రేమ సరిహద్దుల ఆశ చూపి(BR)అర్ధం పర్ధం లేకుండా బధ్ధ శత్రువులా(BR)నా గుండె బధ్ధలు చేసావు గదే(/FONT)(/P)
Posted by: chandra chandra At: 5, Oct 2007 10:47:38 PM IST ప్రేమించాను అన్నావు, ప్రాణం తీసావు
కనులముందే వుంటాను అన్నావు, కనుచూపు మేరలో కుడా లేవు
కలలోకి వస్తాను అన్నావు, కునుకు పట్టకుండా చేసావు
ముద్దు ఇస్తాను అన్నావు, మతిస్తిమితం లేకుండా చేసావు
వెచ్చని కౌగిలి ఇస్తాను అన్నావు, వేడి కుంపటి మీద కాల్చావు
నన్ను వలచానన్నావు, నిలువునా వంచిచావు
మనువాడతానన్నావు, మనోవ్యాధి కి గురి చేసావు
కలసి జీవిస్తాను అన్నావు, కదిలే జీవచ్చవం చేసావు
నీకై కలవరించాను నన్ను కాలరాశావు
నీకై ఆరాధించాను నన్ను ఆహుతి చేసావు
నీకై విలపించాను నన్ను వధించావు
నీకై కదలి వచ్చాను కానరాక కదలిపొయావు
Posted by: chandra chandra At: 2, Oct 2007 9:10:21 PM IST హనీ వనుకున్నాను హలాహలాన్ని చూసి
కోకిల వనుకొని వాలాను కాకిని చూసి
ఒయాసిస్సు వనుకున్నాను ఎండమావిని చూసి
వయ్యారివనుకున్నాను విష కన్యను చూసి
బంగారు కొండవనుకున్నను బండరాయిని చూసి
చిరుగాలి వనుకున్నాను చితిమంటల చూసి
ప్రేమ పర్వతం అనుకున్నాను పేక మేడను చూసి
రాగనివి అనుకున్నాను రాబందుల రెక్కల చప్పుడు చూసి
మనసుంది అనుకున్నాను మరణ మృదంగాన్ని చూసి
మహారాణివనుకున్నాను మాములు చెలికత్తె ను చూసి
పావురాయి అనుకున్నాను పుకారు పక్షిని చూసి
ఊహా సుందరి వనుకున్నాను ఉసరవెల్లిని చూసి
ప్రకృతివనుకొని పరవశించాను ప్రళయాన్ని చూసి
చంధ్రలేఖ వనుకున్నాను చంధ్రముఖిని చూసి
ఏ క్షణం ప్రేమిస్తావో
ఏ క్షణం ప్రాణం తీస్తావో
ఛీ నీదీ ఒక ప్రేమేనా
వచ్చావు వెళ్లావు
మారానని మరల వచ్చావు మరల వెళ్లావు
మనసులతో ఆటలు నీకు, మనసుంటే గా నీకు
మొదటి సారి దగ
రెండవ సారీ దగ
ముందు దగ వెనుక దగ కుడి ఎడమల దగా దగా
మనసునుండి వచ్చే ప్రేమ కొందరిది
అవసరానికే వచ్చే ప్రేమ మరికొందరిది
ఏది మనిషి ఏది మృగం
ఏది ప్రేమ ఏది విషం
ఏది సత్యం ఏది నిత్యం
ఏది కారణం ఏది కార్యం
ఏది గానం ఏది మౌనం
ఏది నటన ఏది ఘటన
Posted by: chandra chandra At: 18, Sep 2007 9:24:21 AM IST రామ చిలుకలు జామ కాయలను కొడితే
భామ చిలుకలు గుండె కాయలను కొడుతాయి
Posted by: chandra chandra At: 18, Sep 2007 9:02:31 AM IST IDI PORAATAM KAADU AARAATAM
Posted by: Sagatu Telugu Jeevi At: 24, Mar 2007 0:13:25 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|