|
|
Articles: My Thoughts | jaarj` vikTarI... | |
| స్పారోగారు హాస్యమాడినట్టు విశ్వం అండ్ కో కి నాకూ సంబంధం లేదు. వాళ్ళకి నేను తెలియడు.
సాధారణంగా కమర్షియల్ విషయాలకే పరిమితమై వుండే యాడ్ రంగం రాజకీయరంగంలో కూడా ప్రవేశించడం, ఎఫెక్టివ్ గా రోల్ ప్లే చేయగలగడం, పబ్లిక్ లైఫ్ కి సంబందించిన విషయాలు పసిగట్టవల్సి వున్న మీడియా ఫెయిల్ అవ్వడం మీముందుంచాలన్నదే జార్జ్ విక్టరీ అర్తికల్ ద్వారా నేను చేసిన ప్రయత్నం. అది నెరవేరలేదని స్పారో గారి కామెంట్ ని బట్టి అర్ధంఅయింది. ఇక మీదట మరింత జాగ్రత్తగా ఎక్స్ ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాను -- నవీన్
Posted by: Mr. Naveen P At: 31, Mar 2007 10:57:53 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|