|
|
Articles: My Thoughts | amma, aavu, illu | |
| అప్పారావుగారికి,
చాలా బాగుంది మీ పరిశీలన మరియ పరిశోధన. అయితే అఆఇ..ల గురించి మన వాళ్ళకు అంత లోతుగా నిజాయితీగా ఆలోచించే, ఆచరించే తీరిక, ఓపిక ప్రస్తుతమున్న ప్రపంచీకరణ ప్రపంచం కల్పిస్తుందా అనేది వేయి డాలర్ల ప్రశ్న.అనుబంధాలు అనుకోవడానికే తప్ప వెల్లడించలేని వాతావరణం చుట్టూ ఆవరించుకోగా మీరు ప్రస్తావించిన విశేషాలు మన వారి చెవికెక్కుతాయా ? దృష్టికి చేరుతాయా ? మీ ప్రయత్నం అభినందించదగ్గది. మీ నుంచి ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలని ఆశిస్తూ...
భవదీయుడు,
ధూళిపాళ్ళ మహేష్
Posted by: Mahesh Dhoolipalla At: 27, Jun 2007 2:32:46 PM IST chaalaa manchi aalOchana. prastutam vunna verri (ingleeshu) choostunTE a aa laku chETu kaalam daggaralOnE vundanipistundi. telugu tallee kaapaaDu
Posted by: Mr. AdiNarayana Murthy K At: 9, Apr 2007 9:09:49 PM IST baagaa cheppaaru
a aMTE amma
aa aMTE aavu
i aMTE illu
adi aanaaTi chaduvu
ippuDu iMglIShu bhaaSha praadhamika vidyanuMchI chadavaalani prabhutvamE SalavistOMdani vinnaanu kanuka
a aMTE aMkul
aa amTE aamTI
i amTE imglIShu
idi I naaTi chaduvu
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 8, Apr 2007 10:39:11 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|