|
|
Articles: TP Features | m&ArkeT#` m&AriMdi! | |
| మీరు చెప్పినంత విధంగా ప్రజలిప్పుడు మనదేశంలోనైతే అనుభూతి పొందుత లేరు. ఇకముందు పొందే అవకాశం మాత్రం కనిపిస్తున్నది.వస్తువు యొక్క ఉత్పత్తి ధరకు తను కొనుగోలుచేస్తున్న ధరకు ఊహించలేనంత తేడా ఉన్న సంగతి కూడా చాలమంది కొనుగోలుదారులకు తెలుసు.కాని వస్తువు యొక్క అవసరం,ఉపయోగం అతణ్ణి కొనకుండా ఉండలేనిస్థితికి తెస్తున్నాయి.
మార్క్సిస్టులకు ప్రపంచంలో వస్తున్న మార్కెట్ మార్పులు అంతు బట్టకుండా ఉన్నాయి. ఎంతహీనమైన స్తితిలోకి నెట్టబడ్డా సగటుమనిషి విప్లవాలు చేయడానికి ముందుకు రావడం లేదు.మార్క్సిజాన్ని అప్ డేట్ చేయకుండా యెన్నాళ్ళు వాళ్ళు విప్లవాలు తమ కార్యకర్తలతో చేసినా,జనసామాన్యాన్ని వాటిలోకి తీసుకురానంత వరకు వారి పోరాటాలు ఎక్కడవేసిన గొంగడి అక్కడనే అన్నతీరుగానే ఉంటాయి.
Posted by: Mr. ramulu ch At: 24, Jul 2007 6:52:14 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|