|
|
Articles: TP Features | kulaMpei kalam&ettin&a bhImanna | |
| దళిత సాహితీ వైతాళికుల్లో ఒకరైన భీమన్న గురించి శిఖామణి విశ్లేషణ భావగర్భితంగా వుంది.కొన్ని దశాబ్దాల క్రితం గోదావరి జిల్లాల్లో ఒక తరం దళితుల మీద ఎంతో ప్రభావం చూపిన సాహితీవేత్త భీమన్న.ఆనాటి సామాజిక స్థితిగతుల మీద ఎందరో దళితులు వాస్తవ అవగాహనకు వచ్చేందుకు ఆయన రచనలు సాధనాలయ్యాయి . తన అనువాదాలతో,రచనలతో తాను ఔపోసన పట్టిన అంబేద్కర్ మార్గాన్ని ఎందరికో గమ్యంగా మళ్ళించిన వాడు భీమన్న. పాలేరు,గుడిశెలు కాలిపోతున్నాయి వంటి వున్నత రచనలను అందించిన భెమన్న ఫలనా బాబా భక్తుడయ్యి భజనలూ,స్తొత్రగీతాలు రాయటం చాలామంది ఈనాటికీ జీర్ణించుకోలేని నిజం.అయితే భీమన్న పేరు మీద ఎవరన్నా ఆ భజనలను చలామణి లోకి తెచ్చారా అన్న విషయం వెలుగులోకి తేవాల్సుంది. మువ్వల చేతికర్ర శిఖామణి కలం నుంచి మరెన్నో రచనలు వెలువడాలని అశిస్తున్నాను.
Posted by: Mr. rajendrakumar devarapalli At: 19, Nov 2007 1:11:01 AM IST Thank you Dr. Sikhamani for bring this enlightening article about 'Janmanthra Vairam' by Boyee Bheemanna. India will never reach the Golden Age unless we listen to Bheemanna and change our society.
Posted by: Mr. M kakulavaram At: 15, Nov 2007 9:02:55 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|