Comment and Discuss on TeluguPeople.com Articles
TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
chiru O rAjakIya praSn&a!
  Page: 1 of 1    
Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
ayya raamulannaa Endannaa neevu jeppaedi..? saamaanyula avineeti okaTi , dhanaikula avineeti marokaTaa..? anTae..deenTloa..kuuDa saparaeshanaa..? rijervaeshan&s laagaa..?vaarni..Edaiyinaa..gaani adi manisini baTTae unTaadi kaani..daaniki malli saamaanyuDuu, DabbunnoaDu anTuu saparaeTi Endabbaa..?..anTae DabbunnoaLLae..dongalaa..? vaaDeTTaa DabbonnoaDaiyinaaDabbaa..? okappuDu vaaDu kuuDa paedoaDaekadannaa..? doDDidaariloa sampaadinchi DabboannoaDaiyinaaDannaa..ante..! induloa..kuuDa daLitula anTuu rijarvaeshan&s laagaa aDaegaeTTugaa unDaavae..? idae saamaanyuDu aa DabbunnoaDi sthaanaM loa..unTae idae pani jaechchaaDu..! taeDaa Emi laedugaani..andarikee okae nyaayaM anukunnyappuDu andaikee kuuDa tappujaechchae oke Sichcha vaeyaalaa..! ante..!..ika sivik sen&s klaasulu sinnappuDae saduvukunnappuDu peTTaalaa..!peddoaLLaku peDtaa..vinTaaraa Endi..poa..poa..boa jeppinaavu poa anTaaru..? ayinaa..okasaari haidaraabaad E senTarloa kanna poayi suuDu..dongadaarloa poayaedoa evaDoa kanapaDtaadi..andaruu saduvukunnoallae..Em^ vaallaki telduu sivik sen&s..?..ruuls regyulaeshan&s..? telusu kaani evaruu yinarannaa..antaa dongalae..mana manasthatvamae aTlaa unTaadi.eppuDu dongadaarae..poadaamani..!

Posted by: Mr. ramanareddy the HERO At: 14, Jan 2008 1:32:15 AM IST
rAmulu gAru and ramaNa gArU..., adi aparichituDainA, ThAgUr ainA, CREDIT GOES TO THE DIRECTORS SHANKAR AND MURUGADAS. indulO mana chiru gAru mariyu vikram 'naTinchAru' antE... I vishayam ikkaDa sandarbhOchitamE..., endukanTe..., mana megAsTAr gAriki rAjakIyam gA kUDA DairekT chEyaDaniki oka DairekTar kAvAlEmO..., alAnE aitE Only God can save Andhra. iha chiru gAri pArTI vishayAniki vastE, andarU anTunnaTlu, renDu kulAlE adhikArAnni chEtilo peTTukunaTlaitE..., ippuDu mUDO kulam vALLu Ready gA vunnAru. antE..., dIni valla migilina vALLaki origindi EmI lEdu... ganjAyi puvvu vachchinAka..., A mokka existance bayaTi prapanchAniki telustundani ekkaDO vinnA(ikkaDa evarinI dEnitO pOlchaDam lEdani manavi). mana chiru gArni rAjakIyAllOki rAnIyyanDi..., vIri charitra mottam bayaTa peTTarU..., mana rAmOjIrAvu gArU anD TIm.

Posted by: Mr. Yagna N At: 7, Jan 2008 4:55:48 PM IST
దియర్ హీరో రమణ్న గారు, అపరిచితుడులో మీరన్నట్లు ప్రజల్లో లోపించిన సివిక్ సెన్స్ కథలోని ఒకకోణం మాత్రమే. కాని సామాన్యులు తెలియకచేసే తప్పులను గొప్పనేరాలుగా చిత్రించాడు. హెరో చేత ఆనేరస్తులను శిక్షించాడు.శిక్షలకు బదులు సాన్యులకు పౌర జ్ఞానాన్ని నేర్పించే శిక్షణా తరగతులను నిర్వహించిఉంటే బాగుండేది. ఐనా వీలైతే ఆ సినిమాను మరోసారి చూసి మాట్లాడాలనుకుంటున్న.

Posted by: Mr. ramulu ch At: 7, Jan 2008 7:58:53 AM IST
voarni..Thaaguur ki..aparichituDiki poalikaenTebbaa..? asalu alaa poalchamani evaraDiginaaru ninnu..? raamuluu..? aparichituDuloa..paedala , saadhaaraNa janaala..avineeti haileT saesinaaraa..? nee viSlaeshaNa..guulaa..! anduloa..prajala..sivik sen&s gurinchi maaTlaaDinaaru..! Endoa..evarikee Emi arthaM laekunDaa..maaTlaaDutunnaaru eeDa..?

Posted by: Mr. ramanareddy the HERO At: 4, Jan 2008 11:32:33 PM IST
చిరంజీవి మూడు నెలల్లో రాజకీయ ప్రవేశం చేయనున్నారని ఈరోజు వార్తలు రావడంతో అస్పష్టత తొలగిపోయింది.అభిమానుల్లో ఇంతాలంనెలకొన్న అసంత్రుప్తి తొలగిపోతున్నది,సంతోషం వెల్లివిరుస్తున్నది.చిరంజీవి రాజకీయ ప్రవేశంతో రాజకీయ సమీకరణలు మారనున్నయనడంలో ఎలాంటి సందేహాలులేవు.ఎట్చ్చీ ఏపార్టీకి ఎక్కువ నష్టం అనేదానిపైనే ఊహాగానాలు సాగుతున్నాయి.గత అనుభవాలను చూస్తే ఉత్తర భారతంలో భిగ్ బాస్ అమితాబ్ గాని,మన ఆ.ప్ర.లో క్రిష్ణ గారు గాని కాంగ్రేసులో చేరి /ప్రచారంచేసి ఎంతోకొంత పూర్వపు ప్రతిష్ట కోల్పోయారే కోల్పోయారనేది మనకు తెలిసిన విషయమే.ఠాగూర్ సినిమాతో ప్రజలు కోరుకునే సమాజంలోని అవినీతిని కడిగిపారేసే ధీరోదాత్త నాయకుడైనాడు.ఎంటీఆర్ మాదిరే నిస్వార్ధ రాజకీయాలను నడప గలిన సత్తా ఉన్న వాడిగా గుర్తించబడ్డాడు.ఐతే ఇంతకాలం తటపటాయించడం మాత్రం అవసరమైన సమయంలో తక్షణనిర్ణయాలని తీసుకోలేని బలహీనుడేమో అనిపిస్తున్నాడు.అపరిచితుణ్ణి ఠాగూర్‌లను కంపేర్(పోల్చి)చూసిన సినిమా విశ్లేషకులు ఠాగూర్ సినిమానే గొప్పగా ఉందనే నిర్ణయానికి వచ్చారు.అందుకు కారణం ముఖ్యంగా 'అపరిచితుడు ' పేదజనుల/సాధారణ ప్రజల అవినీతిని హైలైట్ చేస్తే ,'ఠాగూర్' ధనికుల/పెద్దల అవినీతిని బయట పెట్టింది.పెద్దల అవినీతిని అరికట్టగలిగితే పేదల అవినీతి దానంతట అంతర్ధాన మౌతుందని రాజ్యనిర్వహణ అనుభవాలు తెలుపుతున్నాయి.సొంత పార్టీ పెట్టి సాధారణప్రజలకు రక్షకుడుగా నిలవాలని చిరూభిమానులు కోరుకుంటున్నారు.ఏపార్టీలో చేరినా/జతకట్టినా బాగానే ఉండొచ్చుగాని కాంగీ,టీడీపీలలో దేనిలోచేరినా తన ప్రతిష్టను నిలుపుకోలేడు,వాటికి ప్రతిష్టలను తీసుకురాలేడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.తనే పార్టీపెడతానంటున్నదు కనుక చిరు ఇప్పుడు ఒక ప్రశ్న కాడు.

Posted by: Mr. ramulu ch At: 4, Jan 2008 3:55:10 PM IST
  Page: 1 of 1    
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.