|
|
Articles: TP Features | pEchI lEn&i '%vibhajan&E%' besT#` | |
| ముందు, ఇప్పటికే ఉన్న లక్ష కోట్ల అప్పు లో తెలంగాన వాటా ఎంత? కొత్త గ ఆంధ్ర లో కేపిటల్ సిటీ ని తయారు చెయ్యటానికి తెలంగాన ఎంత బరువు మోస్తుంది? ఇవి తేలాలి సామీ ఫ్రెండ్లీ విభజన కి కూడా.
Posted by: Mr. Raja At: 22, Jan 2008 9:30:06 AM IST ఈ వ్యాసం నిస్పక్ష పాతంగా రాసినట్లున్నది.తెలంగాణకు ఒక మీడియా లేకపోవడం వల్ల ఎంత పెద్ద స్థాయిలో ఉద్యమాలుజరిగినా అవి చాలా చిన్నవిగా చూపించబడుతున్నాయి.తెలంగాణలోరచయితలున్నారు ,కాని మీడియా ఓనర్లులేరు.దేశంలో ఎక్కడా ప్రత్యేక రాష్ట్రంకొరకు ఇక్కడ జరగినంతటి స్థాయిలో వుద్యమాలు జరగలేదు.మీడియాయొక్క శక్తి ఎంతటిది అనేది తెలంగాణ వాళ్ళకు ఇంకా తెలిసి రాలేదు.తెలంగాణ నిరుద్యోగ నాయకులే ఉద్యమాలు లేవదీసినట్లు ఇప్పటికీప్రచారంచేస్తున్నారు.అట్లా ప్రచారంచేసే ఘరానా పెద్దలు భారత స్వాతంత్ర సమరకాలంలో ఉండివుంటే బ్రిటీషు వారి పంచన చేరి అప్పటిఉద్యమకారులకు వ్యతిరేకంగా స్వంత లాభాల కొరకు ఇట్లాంటి ప్రచారాలే చేసి ఉండే వారు.అధికార దాహంతో , స్వంత లాభాలకొరకు స్టేటుమెంట్లిచ్చే వారు తమ ప్రాంతాల్లో లేనట్లు ఇప్పటికీ కొందరురాస్తున్నారు.హైదరాబాదు లో ఉన్న ఆంధ్రా వారీస్తులెంత వాటికి నష్టపరిహారం ఎంతివ్వాలి అనేవి పక్ష్పాతం లేని సభ్యులతో ఒక కమిటీని వేస్తే అదే తేలుస్తుంది.ఐతే ఈరోజుల్లో అటువంటి వారిని కనుగొనడం కష్టమైన పనే.వీటన్నిటికీ కాలమే బహుశ్: పరిష్కారాలనుచూపుతుంది.
Posted by: Mr. ramulu ch At: 19, Jan 2008 9:29:07 AM IST who cares thelangana without hyd ???
Posted by: murty murty At: 18, Jan 2008 5:11:16 PM IST Dr Ramesh,
Article is good. There will not any problem to form a Telangana state without HYDERABAD. It is really a sensitive issue.
Many many people from all over Andhra Pradesh have invested billions of rupees in Hyderabad. They may be afraid of loosing the control etc.
This is my personal opinion on this issue.
Posted by: Mr Gangadhar Josyula At: 18, Jan 2008 4:54:34 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|