|
|
Articles: TP Features | 'mamDuvaa loegili' evariki? | |
| Does any one read this ?
http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2008/feb/12edit3
Posted by: meenakshi S At: 15, Feb 2008 10:42:07 PM IST pamchEddAM!AMdhradESAnni.mana iddaraM AMdhrA telamgANA ani koTTukumTunnAm kAbaTTi mIranE 'mamDuvA lOgili'ni,piTTapOrU piTTa pOrU pilli tIrchina chamdAna A mamDuvA lOgilini maharAshTraku kaTTabeDadAM!telugu vAri ChAriTI goppatanam appuDu lOkAniki vellaDoutumdi.
Posted by: Mr. GodDevendra GodDevendra At: 14, Feb 2008 9:31:31 PM IST లక్ష్మి గారి అభిప్రాయాలతో నూటికి నూరుపాళ్ళు ఏకీభవిస్తున్నాను. బాగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరాన్ని రాష్ట్ర ఆదాయంలో 50% ని తీసుకుని తెలంగాణ విడిపోతే మిగిలిన కోస్తా మరియు రాయలసీమ విషయం ఎమి చెయ్యాలి?
తెలంగాణ జిల్లాలు అభివృద్ది చెందలేదు అంటున్నరు కదా మరి అంతకంటె వెనుకబడిన జిల్లాలు రాయలసీమలోనూ ఉత్తరాంధ్రలోనూ లేవా? మరి వాళ్ళు కూడా బాగా అభివృద్ది చెందిన ప్రదెశాన్నే రాజధానిగా అడగాలి కదా?
లక్ష్మి గారు చెప్పినట్ట్లు మరి హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఇచ్చెస్తే మిగిలిన వాళ్ళంతా ఎమి చేయాలి?
ఇంకొక సమస్య ఇప్పుడే రాయలసీమకు, కోస్తా ప్రాంతానికి నీళ్ళు ఎక్కువ తీసుకుపోతున్నారని ఉద్యమాలు చేస్తున్నారు,పొతిరెడ్డిపాడు, ఇతరత్రా ప్రాజెక్టులకు తెలంగాణ రాష్ట్రంలో ఎమైనా గ్యారంటీ ఉందా? క్రింద రాష్ట్రాలకు నీళ్ళు వస్తాయని ఎవరికైనా నమ్మకం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తె రా స పెద్దలే చెప్పాలి.
Posted by: Mr. annaji venkata krishna naga chandra sekhar Gubbala At: 14, Feb 2008 6:39:03 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|