|
|
Articles: TP Features | vakrIkaraNa- vaSIkaraNa | |
| 'renDu patrikalu' anToo mukhyamantri bhaashalO maaTlaaDaTam prabhutva praapakaMtO padavulu anubhavistunna vErevarikainaa chellutundEmO kaanI, patrikaa rangaM nunchi vachchina meebOTi vaariki tagadu e.bi.ke. gaaroo. unDavallini meeru samarthinchavalasina avasaraM lEdu. gataMlO meeru patrikala sampaadakulugaa vunnapuDu vaamapaksha bhaavajaalaMtO niraadhaara sampaadakeeyaalu raasina vishayaM janaM marachipOyaaranukunnaaraa? viSvasaneeyata gurinchi meeru maaTlaaDaTam dayyaaalu vEdaalu vallinchinaTlundi. asalu meechEta ilaa bhajanalu chEyinchukOTaanikE prabhutvaM vaaru tamariki adhikaara bhaashaa sanghaM padavi ichchinaTlunnaaru.
Posted by: Miss Chandrakala V At: 6, Mar 2008 2:27:52 AM IST మీరు చెప్పినట్టు ఆపత్రికల ,చానెల్ల వక్రీకరణలు (వక్రీకరణల లీలలు) ఎన్నిచెప్పినా తక్కువే.ఐతే ఆపత్రిక పుట్టినప్పటినుండి ఆపనిచేస్తున్నా ఉండవల్లి వ్యాఖ్యలు వక్రీకరించిన సందర్భంలో మాత్రమే మీరు వెలుగులోనికి తెచ్చినదెందుకో అర్ధం కాలేదు.
తెలంగాణ నాయకుల మాటలను ఎన్నోసార్లు వక్రీకరించినా ,ఎన్నో పత్రికలు వివక్ష చూపినా ఎవ్వరూ పట్టించుకోలేదు.మీరెప్పుడన్న పట్టించుకొని విమర్శించారో యెమో నేనైతే చదవలేదు.
ఇక మాల,మాదిగ కులాలమధ్యనున్న విభేదాలను మరిచి పొమ్మన్నారు. అదెంతవరకు సాధ్యమో నాకు తెలవదు. కాని దానికంటే ఆకులాల వారు తమమధ్య ఉన్న విభేదాల గురించి కాంప్రమైస్ కాకున్న ఇతరులెవరైనా తమలో ఎవరికి అన్యాయంచేసినా కలిసి పోరాటం చేయాల్సి ఉందంటే బాగుంటుంది.
Posted by: Mr. ramulu ch At: 4, Mar 2008 2:32:40 PM IST nenu modaty nunchi eenadu abhimanini kani e madya paper chustunte personal vendetta vari laksyam la kana badutondy. undavalli vishayam lo adi suspastam. ramuni toka pivarunditlaniye anna dhorani lo vari varta saagindy. vere chanels lo chuste ayana ye samdharbham lo duradrustavasattu, ambedkar rasina annare gani aa madyalo coma ni cheripesindy eenadu ade ragadaki karanam plus 4 guru pogai undavalli ki vyatirekam ga matladite pichha coverage ichhi marinta protsa hincharu. undavalli margadarsi visayam lo kuda gurivinda ginja nalupune teliya barchare gani kasha to yemi cheppalede. ramoji rao garu samyamanam patiste melu.
Posted by: ravigaru At: 2, Mar 2008 1:33:12 PM IST ఫ్రసాద్ గారికి,
మీ అభిప్రాయలతో నేను 100% ఏకీభవిస్తాను, అంధ్రప్రదేశ్ లో నేడు కొన్ని పత్రికలు, చానెల్లు పనికట్టుకుని ఆబద్దాలను ప్రసారం చేస్తున్నాయి. కొంచెం ఆలోచిస్తే వారి పూర్వ రంగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారి కుయుక్తులు అన్ని అర్థం అవుతాయి, కాని నిజం గుమ్మం దాటేలోగా ఆబద్దం భూమిని చుట్టివస్తుంది అనేది నిజం. ఆందునా ఈ పత్రికలకు తిమ్మిని బమ్మిని చెయ్యడం పుట్టుకతొ వచ్చిన విద్య. వారికి ఒకటే ధ్యేయం ఎలాగైనా ఈ కంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి వారి తాబేదారు ముఖ్యమంత్రిని పీఠం పై కూర్చొబెట్టి వారి పబ్బాలు గదుపుకొని, వారి అక్రమాలకు మసి పూసి మారెడుకాయ చేసి మళ్ళీ సత్య హరిశ్చంద్రుని రూపాన్ని తిరిగి పొంది వారి అక్రమ వ్యపారాలకు ప్రభుత్వ అమోదం పొందడం.
Posted by: Mr. annaji venkata krishna naga chandra sekhar Gubbala At: 1, Mar 2008 7:52:06 PM IST Great to see this article. I'm suppose to write the same on this.
Vundavalii Arunkumar is a talented person and ripped off Pakistan on international matters in United Nations Meeting. As per Indian constitution people do have freedom to express their opinions, I don't agree that our constitution is the best but this doesn't mean that I have disrespected Dr. Ambedkar. A.P politics and media are taking the masses in wrong foot steps, I would request the people to fight against them, rather than wasting their energy and money on this kind of issues.
There are several people involved in writing constitution not only by Dr. Ambedkar, constitution was written based on the condition prevailed 50 years back. I strongly feel our constitution requires overhaul.
What is the relationship between constitution and dalits?
Ambedkar is a national icon, please don’t use him as a symbol for this caste system.
- Vijay Penmetsa, Andhra Development Forum, New Jersey
Posted by: Mr. Vijay Penmetsa At: 1, Mar 2008 2:28:24 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|