TeluguPeople
  are the trend-setters

 
Articles: Education/Training
స్లీప్ అప్నేయ
- Miss Rajeswari vrajeswari
  Page: 1 of 1    
స్లీప్ అప్నేయ (సెషన్ ఆఫ్ బ్రీతింగ్ టెన్ సెకన్స్) క్రమ బద్ధమైన నిద్ర లేని వారికీ శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నిద్రలో గాలి తీసుకుంటున్నపుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనాలకు లోనైనప్పుడు 'గురక'వస్తుంది. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసీసి నిద్ర లేమికి కారణం అవుతుంది. ఇలా గాలి మార్గాలను టెన్ సెకన్స్ (10 Sec) ఆపేయడాన్నే స్లీప్ అప్నేయ(Sleep Apnea) అంటారు. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసీసి నిద్ర లేమికి కారణం అవుతుంది. శరీరంలో టాన్సిల్స్ , సైనసైటిస్, రయనతే ఎస్ వంటి సమస్యలు గురకకు ప్రధాన కారణాలు. నిద్రలో దేహ క్రియలన్ని తమ సహజ వేగాన్ని కోల్పోయి శ్వాస ఆడటంలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ ఎప్పటికీ ప్రమాదం, జీవ ప్రక్రియల వేగం పడిపోవడంతో శ్వాస మందగించి కొన్ని క్షణాలపాటు నిలిచిపోవడం ఈ అప్నేయ లక్షణం. అయితే ఇది పెద్ద సమస్య కాదు. ఈ సమస్యతో రాత్రి నిద్ర కరవై పగటిపూట కునికిపాట్లు తీస్తుంటారు. ఈ అప్నేయతో కోపం, గుండె జబ్బులు, అసహనం, శరీరంలో కొలెస్ట్రాల్ వల్ల ప్రాణాపాయం ఉండదు కానీ రక్తనాళాల బలహీనత గుండెకు సంబంధించిన జబ్బులు ఉంటే ప్రాణాంతకంగా మారవచ్చు. నిద్రలో దేహక్రియలన్నీ తమ సహజ వేగాన్ని కోల్పోయి శ్వాస ఆడటంలో ఏర్పడిన ఆటంకాలను సైంటిస్టులు నాలుగు రకాలుగా విభజించారు. అవి : అబస్త్రిక్టివ్ హైపోప్నేయ II. అబస్త్రిక్టివ్ అప్నేయ III. సెంట్రల్ అప్నేయ IV. మిక్సేడ్ అప్నేయ. సాధారణంగా హైపోప్నేయ, అప్నేయ పేషెంట్లను శ్వాస ఆడటంలో ఆటంకం ఏర్పడడం వలన ఈ వ్యాధిని గుర్తించవచ్చు. సెంట్రల్ అప్నేయ, మిక్స్ డ్ అప్నేయ పేషెంట్లను శ్వాసతో బాటుగా ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన వ్యాధులున్నట్టుగా గుర్తించవచ్చు. ప్రతి మనిషి నిదురించినపుడు గంటకు ఫైవ్ అప్నేయాస్ (1 hour/5) వస్తే అతనికి అప్నేయ సమస్య ఉన్నట్లుగా గుర్తించవచ్చు. అతనికి క్లినికాల్ ట్రీట్మెంట్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఒక మనిషి నిదురించునపుడు అతని దేహ క్రియలో జరుగుతున్న మార్పులను తెలుసుకోవడాన్నే 'పోలిసోమ్నోగ్రఫి 'Polysomnography (PSG)అంటారు.

Be first to comment on this Article!

  Page: 1 of 1    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.