నువ్వు,
నా జీవితానికి
సప్త వర్ణాలను
పులిమే ముగ్గు
అలసిన వేళలో బీరు జగ్గు
ప్రొద్డున్నే తలనొప్పికి కాఫీ మగ్గు
చలి వేసినపుడు వెచ్చని రగ్గు
ఇవన్నీ వింటుంటే ఎందుకంత సిగ్గు?
మునగచెట్టు ఎక్కకు చాల్లే తగ్గు.
(all the critics over there... please keep in mind that it is only for fun...)