|
|
Articles: Poetry | నాయకులూ జాగ్రత్త - Mr. tharun marella
| |
ఇవాళో రేపో
అందరూ పోవాల్సిందే
మరణించాక మిమ్మల్ని కాల్చేటప్పుడు
మహా అయితే గంధకపు చెక్కల్ని తీసుకుపోతావు
అదీ నిజం కాదు,
వాటి బూడిదే
మీ బూడిద పక్కన మిగిలేది
ఆస్తులు అలా కూడబెడుతున్నావెందుకు
పోయేటప్పుడైనా అనాథ శరణాలయాలకు రాసి పో
మాంసమంతా ఆరగిస్తున్నావు
ప్రజలకు ఎముకలే మిగులుస్తున్నావు
మీ బతుకులు ప్రజలకు తెలిసిపోయాయి
పెద్ద గొయ్యి తవ్వి మిమ్మల్ని,
మీ సంతతిని పూడ్చేస్తారు
ఈ ఎన్నికలు మీ పాలిట యమపాశం
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|