|
|
Articles: Poetry | కొత్త బిచ్చగాళ్ళు - Mr. rts rao
| |
వస్తున్నారు వస్తున్నారు
బొచ్చెలు పట్టుకొని
అయిదేళ్ళ కొకసారి
చేతులు పట్టుకుంటారు
కాళ్ళు పట్టుకుంటారు
గడ్డాలు పట్టుకుంటారు
నీ చీమిడి తుడుస్తారు
నీ ఉచ్చ కూడా పెట్రోలంత
విలువైందని అంటారు
నీకు అన్నం పెడతారు
నీకు సారా పోస్తారు
నీ ముడ్డి కడుగుతారు
నీకు వంగి దణ్ణాలు పెడతారు
నిన్ను నెత్తిన మోస్తారు
ఓట్లు లాగేసుకున్నాక
నీ పీక పిసికిపారేస్తారు
బంగాళాఖాతంలోకి విసిరేస్తారు
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|