|
|
Articles: Poetry | ఎవరికేద్దాం ఓటు? - Dr. Raghotham Reddy Pinninti
| |
అందరూదొంగలే... అనుకుంటూ
మన దొంగబుద్ధులు.. దాచుకుంటూ
ఎవరైతే మనకేంటి.. అనుకుంటూ
నీ ఓటు... వేయకుంటే...
పోయేది ఏమీ లేదు...
వేల కోట్లు.. లక్షల కోట్లు...
ఎవడి సొమ్మని... నీదా.. నాదా...
తింటూ.. తింటూ..
ఓ రోజు నీ ఇంటికీ.. వస్తాడు...
నిన్ను నీ వాళ్ళని... రెడీగా ఉంచు..
కారం ఉప్పూ దట్టించి...
దేశానికి... దేవుడు ఎవడో...
దెయ్యం ఎవడో...
తెలుసుకునే... టైమ్ నీకు... లేకపోతే...
చస్తున్నా... అని... అరిచే.. హక్కు ఎక్కడిధి?
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|