ఉచితం.. ఉచితం..
అన్నీఉచితం
అంతా ఉచితం
పిల్లలను మీరు కనియ్యండి
మేము పెంచేస్తాం
అప్పులు మీరు చేసెయ్యండి
అన్నీ మేము కట్టేస్తాం
మీ హక్కుల కోసం పోరాటాలు చేస్తాం
బాధ్యతల గురించి అసలే అడగం
గెలిచే వరకే అయ్యా అప్పా!
గెలిచాక ఏంట్రా కొడకా
లంచం తీసుకు ఓటేస్తే...
మీ బ్రతుకుల హక్కులు అమ్మేస్తే
మారేదెపుడు... మన దేశం...