|
|
Articles: Poetry | కదులుతున్న పునాదులు - Mr. rts rao
| |
నీకు డబ్బులిస్తున్నారు
మీ ఆవిడకు డ్వాక్రా లోన్లు ఇస్తున్నారు
నీ పిల్లలకు ఫీజులు లేకుండా చేస్తున్నారు
నీకు రెండు రూపాయలకే బియ్యం ఇస్తున్నారు
ఎన్నికలయ్యే దాకా ఆగు...
నీవు నిలబడ్డ నేలను
నీకు తెలియకుండా అమ్ముకోబోతున్నారు
తస్మాత్ జాగ్రత్త...
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|