TeluguPeople
  are the trend-setters

 
Articles: Poetry
జీవితం
- Miss kumari kumari
  Page: 1 of 1    
గుప్పెడు మనసు మోయలేని ఆశలు బరువైన బాధ్యతలు ఇదేనా జీవితం! సడిలేని మనసు సవ్వడులు ఆశల ఊసుల ఊహలు బాధ్యతలను బరువుగా మార్చిన వేళ జీవితమే ఓ సమరం.. మెత్తని హౄదయాన్ని మత్తుగా ఉంచక మరులుగొల్పే మురిపాలతో పొద్దు పోనీయక సాగనీ నీ జీవనయానం.. మంచికి మరో పేరుగా మనిషికి మరో తోడుగా మనసుకు మరో మనసుగా మనుగడకు భాష్యం నేర్పే భావనగా మలచుకో నీ జీవన గమ్యం.. కనపడునపుడు జన్మను సార్ధకతను చేసుకునే ఆశల హరివిల్లు.. కురియునపుడు బాధ్యతల్లో బాంధవ్యాల మధురిమ.. ఇదే జీవిత సత్యం ఇదే జీవన పరమార్ధం (On 2-10-2006, this Kavitha won a prize in Poetry Competition on ‘JIVITHAM (LIFE)’ conducted by OPEN HOUSE, Life Health Reinforcement Group, Kothapet, Hyderabad)

Read 1 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 1    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.