|
|
Articles: Poetry | నానీలు - 41 - Miss kumari kumari
| |
నీలంచు తెల్లచీర
మానవత్వం...(మదర్ థెరిస్సా)
గెడ్డం లేని కాషాయం
వివేకం...(స్వామి వివేకానంద)
మనస్సు కోతి కాదు
హనుమయ్యే..
కష్టాల కడలిని
దాటుతుందిగా..
రోజుకో 'డే'
మనిషికీ ఎన్నో 'డేస్ '
నగరవాసికో స్పెషల్ 'డే'
అదే 'వాటర్ డే'..
పల్లె పచ్చ
పడతి పసుపు - పారాణి
ఆవకాయ - గోంగూర
ఆంధ్రా చిత్రం..
'నా' సందేశం - 'నీ' కోసం
ఇదో 'నానీ'..
ఎస్.ఎం.ఎస్.కు
తెలుగులో పర్యాయపదం!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|