|
|
Articles: My Thoughts | veeDina kshaNaM - Ms. Rajeswari Pathaneni
| |
ఏమని రాయాలో అర్థం కావట్లేదు
ఏమీ చెప్పాలో ఆలోచించాలి అనిపించట్లేదు
ఎంత కాలం కలీసున్నామ అన్నది కాదు
మన మనసులు ఎంత దగ్గరయ్యయో ఆది అందరికి తెల్సు
నువ్వు ఏదన్న కోల్పోతే
మిగిలిన అంత బాడపడ్డం
అభిప్రాయ భేదాలు వస్తే
పెద్ద మనసుతో సర్దుకుపోయాం
తరలి రవ మళ్ళీ ఆ కలిసి ఉన్న రోజులు
మనం అందరం కలిసి గడిపిన అమూల్యమైన క్షణలు
ఒక్కటి మాత్రమే నిజాం
మిమ్మల్ని చూసినా క్షణం
నాకు మాటలు రావు
నా కంటి నుంచి జాలువారే ఒక్క కన్నీటిచుక్కాని అడగండి ఎందుకో
నాకు సుస్తీ చేస్తే
తల్లిలా సేవలు చేసారు
ఒక తల్లికి పిల్ళకే పడని ఈ రోజుల్లో
ఇన్ని ఏళ్లు ఎలా కలిసిగాదిపామో
ఆ మధుర మైన్ కాలం ఎలాంటిదో
ఈ నాడు వొంటరిగా ఉన్నప్పుడు అర్థం అవుతోంది
తెలియని దూరం మనసుకి చేరింది
కలుసుకోవాలని ఆది అత్ృత పడుతోంది
తాజ్మహల్ అందాన్ని నేను అనుభవించింది నిజాం
కానీ మిమ్మల్ని కలిసే క్షణం కన్నా ఆది అమూల్యం కాదు
ఆ ఒక్క అనుభూతి కై ఈ శ్వాస నిలిచివుందేమో ఇంకా
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|