|
|
|
|
Articles: Drama | నరకానికి పూలదారి!? - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
సిల్ : ఒక విన్నపం! దయచేసి ఎవరి ఇళ్లల్లోనూ ఈ పరిస్థితి తీసుకు రాకండి. చంచలరావు కుటుంబంలా ఎవరి కుటుంబమూ నాశనం కాకూడదు. పుట్టేటప్పుడు ఏమీ పట్టుకురారు. పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోరు. కాని ఈ లోకంలో మీరు బ్రతికున్నంత కాలం నీతి నియమాలను పాటిస్తూ మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. మీ భావి తరాలను పవిత్రంగా పెంచండి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా ఆదర్శంగా జీవించండి!
Important instructions to the Producer, Director, Actors and Actresses and Technicians : Silhouette in this play-let to the personification of the imprints of the elders over the youngsters. All the family members are carried away by the Head of the family. If the head is full of vices and had no character the same will be embedded rather implanted on the brains of everybody in the family. Here, the silhouette is constantly prompting the hero ChanchalaRao [a feeble minded fellow] regarding the secret spies who are observing and watching the elders' deeds to follow them. This must be established. This shadow is itself used ironically and the music is a symbolism of the situation on the stage (family).
గమనిక : ఈ నాటిక రాసే నాటికి ఎయిడ్స్ మహమ్మారి ప్రబలలేదు. కాని నాగరికత ముసుగులో అనాగరికుల్లా వ్యసనాలకు బానిసలైన వారు అప్పుడూ ఉన్నారు - ఇప్పుడూ ఉన్నారు. చంచలరావు - చంచల స్వభావం కలవాడు. చంద్రం - స్వతహాగా వెలుగు లేనిది. సూర్య కాంతి వల్ల ప్రతిబింబిస్తుంది. అదే మనస్తత్వం. గురవయ్య - వ్యసనాలన్నిటికీ ఆదిగురువై, అందరినీ పతన మార్గానికి పట్టించిన గురువు. విశాలాక్షి - విశాలమైన కన్నులు కలది. హృదయ వైశాల్యం కలది. ఓపికతో భర్తను మార్చుకోవాలని చూచినా, భర్త పతనమవటమే కాక సంసార స్రీలను పాడుచేస్తున్నాడని తెలిసి కోపం తెచ్చుకుని అక్కడి నించే భర్తని ఏకవచన ప్రయోగంతో పిలిచింది.
నటీ నటులకు మరికొన్ని సూచనలు : The book reading by silhoutte and the actions of the actors in their characters go togther in parallel lines synchronising each other. గూఢచారి అనే పదం గూఢముగా చరించువాడు అనే వ్యుత్పత్తి అర్థంపై నాకు నేనుగా, రచయితగా నాకుండే ప్రత్యేక హక్కులతో వాడాను. ie. ఇంట్లో ఉండే గూఢచారులనగా observers in the house, observing each other ie. may bee wife, sister, etc. చిన్నారి గూఢచారి is nothing but... your children who have no confirmed ideas like chandram (a mirror) Mimics and imitates elders. A pure mirror when when no object is in front will show nothing. But, when an object whether good or bad is focussed, the same will be shown by the mirror. The brains of children are just like pure mirrors. Their elders' characters and behaviours are seen in them. Dear Director - Please establish this.
డబ్బు! The more the money than what you exactly need the more the vices and luxurious ideas make your brain hell. అనారోగ్యకరమైన అధిక రాబడి వల్ల మనిషి ఎలా పశువులా మారతాడో ఎస్టాబ్లిష్ అవ్వాలి. చంచలరావు కళ్లల్లో డబ్బుని ముద్దు పెట్టుకుని నవ్వే నవ్వులో క్రౌర్యం కనిపిచాలి. చంచలరావు సిగరెట్టు కాల్చడం మొదటి తప్పు. డబ్బు కోసం ఫైలు మీద సంతకం చేయడం రెండో తప్పు. సిల్ హౌట్టె 'చంచలరావ్! అలా గట్టిగా నవ్వకు' (అన్నప్పుడు నవ్వుని) 'నవ్వే ఒకనాడు ఏడ్పుగా మారవచ్చు' అన్నప్పుడు (ఏడుపు చూపాలి) Evil influence started first acting on Chanchala Rao (Fear in the fac of hero - and the convincing encouragement is given by Guravayya) Money plays important roleon vices.
ఈ నాటిక ప్రదర్శనకు రచయిత నుంచి అనుమతి తీసుకుతీరాలి - email -ramrali@yahoo.com
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|