|
|
Articles: Short Stories | కొరికింది - Mr. krishna madugundu
| |
అవును. ఏం మా అమ్మ ఇంట్లో లేదు. సినిమాకు వెళ్ళింది అన్నాడు పిల్లోడు.
నువ్వూ వెళ్ళకపోయావా అని అడిగాడు. వెళ్ళేవాణ్ణే రేపు పరీక్షలు నాకు నవ్వుతూ చెప్పాడు.
అయ్యో! ఇప్పుడెలా అన్నాడు.
ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏమైనా కావాలా! అడిగాడు పిల్లోడు.
నేను, సుభద్రమ్మ భర్తని. మీ అమ్మనడిగి సినిమా సీడీ తెమ్మంది నా శ్రీమతి. మీ అమ్మ లేదంటున్నావు కదా. సరే నేవెళ్తా అని చెప్పి వెళ్ళబోయాడు.
ఆగు నువ్వొస్తే మా అమ్మ సీడీని ఇమ్మని చెప్పి వెళ్ళింది. రా లోపలికి ఇస్తాను అన్నాడు ఆ బాలుడు.
కుక్క అతనివైపు చూసి చిన్నగా మొరిగింది.
అమ్మోనేను రాను కుక్క వైపు వేలు చూపిస్తూ అన్నాడు.
సరే నువ్వు ఇక్కడే వుండు నేను పోయి తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వాణ్ణే అనుసరించింది. కుక్క.
అయిదు నిమిషాల్లో తిరిగొచ్చాడు సీడీని తీసుకుని. అయ్యో ఇది కాదు. నువ్వు పాత దేవదాస్ ఇచ్చావు. కొత్త దేవదాస్ కావాలి అని అడిగాడు.
అమ్మ ఇచ్చింది ఇదే. ఇక దాని సంగతి నాకు తెలియదన్నాడు.
ఒరే చచ్చాను గదరా అనుకొంటూ వెనుదిరిగాడు. ఏం తిట్టుకుంటుందో ఏమో గొణుక్కుంటూ గేటు దాటబోతుంటే నాగభూషణం కేసి కుక్క మొరిగింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|