|
|
Articles: TP Features | 'బ్రహ్మాండ' సంపన్నుడు - Site Administrator
| |
శ్రీవారి ఖజానాలో 500 నాణాల అక్బర్, జహంగీర్ చిత్రాలు ఉన్న బంగారు దండలు, 13.6 కేజీలతో నవరత్నాలతో పొదిగిన కిరీటం, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు చేయించిన కోట్లాది రూపాయల స్వర్ణాభరణాలు, స్వర్ణ, వెండి వాహనాలు, అలగప్ప శెట్టియార్ వెంకటేశ్వరస్వామికి బహూకరించిన స్వర్ణ కర్ణపత్రాలు, అమ్మవారికి సహస్రనామ కాసుల హారం, తొమ్మిది కిలోల బంగారంతో చేయించిన అనేక యజ్ఞోపవీతాలున్నాయి. 492 నాణాలతో విక్టోరియా మహారాణి బొమ్మ ఉన్న కాసుల హారం ఉంది. ఓ అజ్ఞాత భక్తుడు స్వామి వారికి 11 కిలోల బంగారంతో చేయించిన చతుర్ముఖ లక్ష్మీహారం ఉన్నది. ఏడు కిలోల రత్నాలతో పొదిగిన కిరీటం స్వామి సేవలో ఉంది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|