|
|
Articles: TP Features | కృష్ణస్మరణం పాపహరణం - Site Administrator
| |
ఇలాంటి పరమ పుణ్యదినమైన శ్రీకృష్ణ జన్మాష్టమినాడు విశేషార్చనలు జరిపించుకుని కృష్ణ భగవానుని ఆశీస్సులతో పునీతులవుదాం.
కృష్ణో రక్షతునోజగత్రయగురుః కృష్ణం నమస్యమ్యహం
కృష్ణేనామరశ్త్రవో వినిహతాః కృష్ణాయ తస్త్మైనమః
కృష్ణా దేవ సముత్ధితాం జగదిదం కృష్ణస్య దాసో స్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ! రక్షస్వమాం...!
జయతు జయతు కృష్ణ
జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘ శ్యామల
కోమలాంగో జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః...!
తాత్పర్యం :
ఓ దేవకీ నందనా...! ఓ వృష్ణివంశ మంగళ దీపమా...! సుకుమార శరీరుడా...! మేఘశ్యామ...! భూభారనాశ ముకుంద...! నీకు సర్వదా జయమగుగాక...! అని ఈ పద్యం భావం.
తాళ్ళపాక అన్నమాచార్యులు ఉట్ల పండుగను ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు :
పైకొని చూడరె వుట్ల పండుగ నేడు
ఆకడ గొల్లెతకు ననందము నేడు
అడర శ్రావణ బహుళాష్టమి నేడితడు
నడురేయి జనియించినాడు చూడగదరే
అరుదై శ్రావణ బహుళాష్టమి నాటి రాత్రి
తిరువవతారమందెను కృష్ణుడు
యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు
కరములందు బెట్టితే కడుసంతోసించెను
హరే రామ! హరే రామ! రామ రామ! హరే హరే!
హరే కృష్ణ! హరే కృష్ణ! కృష్ణ కృష్ణ! హరే హరే!
ఓం నమో భగవతే వాసుదేవాయ.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|