|
|
Articles: My Thoughts | 'పింగళి'కి ప్రాణం పోద్దాం!! - Site Administrator
| |
మాయాబజార్, పాతాళభైరవి లాంటి సిన్మాలతో పాటు పింగళి రాసిన పాటలు విని ఆనందించిన వారినే అభ్యర్థిస్తున్నాను. ఆయన నాటకాల సంపుటాన్ని బయటకు తీసుకురావడానికి ఆర్థికతోడ్పాటు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆయన రాసిన సిన్మాలు ఎంత అందంగా తెరకెక్కాయో... అంతే అందంగా ఈ గ్రంథాన్ని తీసుకురావాలనే నా ప్రయత్నం. తెలుగుపీపుల్ నాకు చేయూతనిస్తారని ఆశిస్తున్నాను.
నా వ్యక్తిగత వివరాలు :
పేరు : ఆర్.భరద్వాజ (జర్నలిస్ట్)
అడ్రస్ : E.W.S.1104, K.P.H.B COLONY, HYDERABAD - 72
నా ఈ మెయిల్ ఐడి : bharadwajar@yahoo.co.in
ఫోన్ : 9052568298
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|