
|
|

General Forum: Current 'Affairs' | Do you feel the Fish Medicine given by 'Battina' brothers as authentic? | |
| maarthaanDa maLLee iTukEsi raalEdE!
mandu pani chEsinaTTundi. :))
Posted by: Subba Rao A At: 17, Jun 2009 3:43:48 PM IST 'praaNaalatO chelagaaTamaa! ' OhO , chEpa pilla praaNaalaa! rOgulakEmee kaadulEnDi, adi mandaa paaDaa EdO uttuttidE , Emee kaadu
Posted by: Subba Rao A At: 8, Jun 2009 7:29:56 PM IST nammakamunTEnE teesukODi , mimmalnEmee kaaLLoo chEtulu kaTTi chEpanu minginchaDam lEdugaa!
faarmasee kampeneelaku endukivvaali? adEdO vaaLLa chEtula meedugaa ivvaalani vaaLLa chEti durada. kaavaalanTE meeroo , kODi mandO, AvupEDamandO chEsukuni Saantiyutangaa nachchina prajalatO minginchukOnDi , antE gaani EdO free gaa istunnaarani ilaa nOru paarEsukOvaDam dEniki?
intakoo mee faarmasee ki dongamandula valla laabhaalu raavaTlEdaa EmiTi , veeLLa meeda paDDaaru? :P
Posted by: Subba Rao A At: 8, Jun 2009 7:22:38 PM IST పేద దేశాలు (ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా) లో అనేక మంది ఆహారం, మందులు అందక చనిపోతోంటే మరికొంత మంది ప్రాణాలతో చెలగాటం ఆడడానికి కొత్త రకం నాటు వైద్యులు పుట్టుకొస్తున్నారు. ఉదాహరణకి హైదరాబాద్ బత్తిన సోదరులు. చదువుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు అనే తేడా లేకుండా ఎక్కువ మంది జనాన్ని వలలో వేసుకునే టాలెంట్ వీళ్ళకి ఉంది. పల్లె ప్రాంతాలలో ప్రభుత్వ వైద్యశాలలు మెరుగు పరచడం చేతకాని పాలకులకి బత్తిన సోదరులకి రాష్ట్రమంతా పబ్లిసిటీ ఇవ్వడం మాత్రం చేతనవుతోంది. రాజకీయ నాయకులు కూడా నాటు వైద్యులని నమ్ముకునే స్థితిలో ఉంటే సాధారణ ప్రజలకి కూడా నాటు వైద్యులని నమ్మడం కష్టం కాదు. చేప మందులో ఏ పదార్థాలు ఉన్నాయో బత్తిన సోదరులు చెప్పడం లేదు. చెపితే ఆ మందు పని చెయ్యదని సమాధానం చెపుతున్నారు. వీళ్ళ సమాధానంలో విశ్వసనీయత ఎంత వరకు ఉందో ఆలోచించండి. పెద్ద వాళ్ళు చిన్న పిల్లలని బుజ్జగించడానికి అబద్దాలు చెపుతారు, పిల్లలు కూడా పెద్దల దగ్గర అబద్దాలు నేర్చుకుని వాళ్ళు పెద్దైన తరువాత తమ పిల్లలకి కూడా తమ పెద్దలు చెప్పిన అబద్దాలే చెపుతారు. ఇతర నాటు వైద్యులు కూడా బత్తిన సోదరులు లాగ అబద్దాలు నేర్చుకుని మోసాలు చేస్తుంటారు. పచ్చ కామెర్లకి కూడా నాటు మందు పని చేస్తుందని అంటుంటారు. ఆ నాటు మందులో కూడా ఏముందో చెప్పరు. ప్రపంచంలో ఇంత మంది రోగాలతో చనిపోతోంటే మందుల గురించి సీక్రెసీ మెయింటెయిన్ చెయ్యడం ఎందుకు? ఆ మందులని ఫార్మాసెటికల్ కంపెనీలకి అమ్మినా చాలా మంది రోగులు బతుకుతారు. ఫార్మాసెటికల్ కంపెనీల వాళ్ళు లైసెన్స్ లేకుండా దగ్గు మందు కూడా అమ్మలేరు. మరి నాటు వైద్యులు లైసెన్స్ లేకుండా ఉబ్బసం, పచ్చ కామెర్లు లాంటి వ్యాధులకి మందులు ఎలా అమ్ముతున్నారు? మన పాలకులకి పల్లె ప్రాంతాలలో వైద్య సౌకర్యాలు మెరుగు పరచడం చేతకాదు కానీ చేప మందు లాంటి మూఢ నమ్మకాలని వ్యాప్తి చెయ్యడం మాత్రం చేతనవుతుంది.
Posted by: Mr. Praveen Marthanda At: 7, Jun 2009 6:59:46 PM IST May be Battina brothers did not allow the brokers to do a fishy business out of this. To make a profitable business they should give rights to the biz people. Then you can find lot of russh in bus stations, railway stations, Airport and every where. The movement you gotdown from the bus, train, or plane they will open the mouth and force you to swallow some fish caught in tank bund or moosi river.
Problem for this trade is fish which belongs to NV family. Ofcourse the benagalis may enjoy more.
Posted by: Mr. M Kumar N At: 9, Jun 2004 7:25:03 PM IST Not only this medicine - there are so many medicines in India which are considered as meaningless by the socalled intellectuals (leftists) - but people do believe them so strongly.
For example - medicine for jaundice.
Let us work towards protecting those traditional madicines, improve them further and let's get patent rights for them.
People who would like to support this cause - please come forward - so that we can team up and do something.
Thanks a lot to TP.com and all friends supporting this here.
Posted by: Mr Suresh KVS At: 9, Jun 2004 7:00:55 AM IST I totally agree with Bahudoorapu Baatasari garu and Nalla Venkatram Reddy garu.
Let Jana Vignana Vedika fight against doctors who are making money with lives - Communists/Leftists in India should change their thinking.
With their false propaganda, India is becoming cheap. What these Communists/Leftists did when an foreign multinational company got a patent for Neem?
If they are really serious, let them do open research and let them publish their results on the website - and let them suggest ways and methods to improve this medicine.
Communists/Leftists - please start working constructively.
Posted by: Mr Suresh KVS At: 9, Jun 2004 6:56:54 AM IST what is the problem for this communists, there someny people r coming they r taking .that is people wish not this fellows.so no need to worry about this mandu.
Posted by: Mr. NALLA VENKATRAM REDDY At: 8, Jun 2004 10:39:01 PM IST Battina brothers mandu ichuduru. Vallu poddunne palu taguduru. Avu palu.Avu palu ichunu. Avuu ki nalugu Kallu undunu. Adi peda veyunu. Avu palu arogyam. Avu ji rendu kommulu O toka undunu.
Posted by: Mr. M Kumar N At: 8, Jun 2004 7:24:17 PM IST Yes, we don't publicise those 20% who got relief, but we do publicise the 80%. Atleast 20% got relief, that is more than enough.
Posted by: Bahud♥♥rapu Baatasaari At: 8, Jun 2004 12:35:37 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|