Discussion on Society in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Society
@@@@@****ji^vanatarangaalu****@@@@@
  Page: 1 of 4   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
saagara sangamame^ praNaya saagara sangamame ................................................................................................ saagara sangamame^ praNaya saagara sangamame^ kalale^ alalai egasina kaDaliki kalale^ alalai egasina kaDaliki kalalo^ ilalo^ kalalo^ ilalo^ dorakani kalayika saagara sangamame^ praNaya sangamame^

Posted by: Mr. Bhaskar At: 15, Jun 2010 1:10:35 AM IST
తెల్లవారవచ్చె తెలియక నా సామి తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు …. మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు మారాము చాలింకలేరా … మారాము చాలింకలేరా తెల్లవారవచ్చె తెలియక నా సామి తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా 1.కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా తరుణులందరు నది చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా దైవరాయ నిదురలేరా 2.నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా వెన్న తిందువుగాని రారా తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా...మళ్ళీ పరుండేవు లేరా Lyrics - Samudrala, Movie - Chiranjeevulu

Posted by: Mrs. Padma Sreeram V. At: 27, May 2010 12:41:15 PM IST
ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు … తమాష చూస్తున్నావు … సామీ … ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు … తమాష చూస్తున్నావు … సామీ … ఎక్కడో దూరాన కూర్చున్నావు 1.లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు , మమ్ము తోలుబొమ్మలను చేసిఆడిస్తావు లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు ,,, మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు అంతా మా సొంతమని అనిపిస్తావు ..అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా …..చేసేస్తావు … సామీ …llఎక్కడో ll 2.పెరుగుతుంది వయసనీ అనుకుంటాము కాని తరుగుతుందిఆయువని తెలుసుకోము పెరుగుతుంది వయసనీ అనుకుంటామ కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము కళ్ళు తెరిచి నిజమేదో తెలిసే లోగా..మా కళ్ళముందు మాయతెరలు … కప్పేస్తావు … సామీ ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఎక్కడో దూరాన కూర్చున్నావు … సామీ …. ఎక్కడో దూరాన కూర్చున్నావు … Lyrics - Rajasri, Movie - Devudamma

Posted by: Mrs. Padma Sreeram V. At: 27, May 2010 12:37:16 PM IST
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని llమరలll విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని నిదురపోని కన్నులలో పవళించు ఆశలని చెప్పలేక చేతకాక మనసుపడే తడబాటుని llమరలll నిన్నలేని భావమేదో కనులు తెరచి కలయజూచి నిన్నలేని భావమేదో కనులు తెరచి కలయజూచి మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయి మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయి ఒక క్షణమే ఆవేదన మరుక్షణమే ఆరాధన తెలియరాక తెలుపలేక మనసు పడే మధురబాధ llమరలll

Posted by: Mrs. Padma Sreeram V. At: 27, May 2010 12:29:41 PM IST
o^...o^....chiguraakulalo^ chilakammaa... chinnamaaTa vinaraavammaa.... o^...o^....marumallelalo^ maamayyaa manchimaaTa Selavi^vayyaa.... punnami vennela giligintalaku pu^china mallela muripaalu ni^ chiru navvuku sarikaavammaa o^...o^....chiguraakulalo^ chilakammaa evarannaaru i^ maaTa vinTunnaanu ni^ no^Ta telisi palikina viluve^la.....aa..aa....a o^...o^...marumallelalo^ maamayyaa... valache^ ko^mali vayyaaraalaku kalase^ manasula ti^yadanaalaku kalavaa vilivalu selavi^ya o^...o^.... o^...o^....chiguraakulalo^ chilakammaa paimerugulake^ bramapaDakayyaa manase^ maayani sogasayyaa.. guName^ tarugani dhanamayyaa hu^..hu^.....

Posted by: Mr. Bhaskar At: 27, May 2010 1:18:54 AM IST
Posted by: Mr. Bhaskar At: 1, Mar 2007 9:38:00 PM IST సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటె నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే ||సిరిమల్లె నీవే || ఎలదేటిపాటా చెలరేగె నాలో చెలరేగిపోవే మధుమాసమల్లే ఎలమావి తోటా పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలిపూత నవ్వే వనదేవతల్లే పున్నాగపూలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే ||సిరిమల్లె నీవే || మరుమల్లె తోటా మారాకు వేసే మారాకువేసే నీ రాకతోనే నీపలుకు పాటై బ్రతుకైనవేళా బ్రతికించుకోవే నీ పదముగానే నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నాఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే ||సిరిమల్లె నీవే || చిత్రం : పంతులమ్మ గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతం : రాజన్-నాగేంద్ర గీత రచయిత: వేటూరి

Posted by: Mrs. Padma Sreeram V. At: 20, May 2010 1:59:16 PM IST
Posted by: Mr. Bhaskar At: 1, Mar 2007 10:11:14 PM IST contd....like this antaTi dEviki naapai intaTi daya ElanO enni janmalaki I RuNamelaa elaa tIrunO... aa : nI challani madilO aa dEvikinta chOTistE.... nI challani madilO aa dEvikinta chOTistE.... aa lOkame marachipOvu....nItOnE nilichipOvu... aa............aa..aa..aa..aa.....aa a aa aa............aa..aa..aa..aa.....aa a aa

Posted by: Mrs. Padma Sreeram V. At: 20, May 2010 1:19:33 PM IST
pachchaboTTu cherigipo^dule^ naaraaja paDuchu jenTa chedaripo^dule^ naa raajaa pachchaboTTu cherigipo^dule^ naaraaja paDuchu jenTa chedaripo^dule^ naa raajaa pachchaboTTu cherigipo^dule^ panDina che^lu pasupu pachcha panDina che^lu pasupu pachcha naa ninDu mamatalu renDu sogasulu le^ta pachcha..aa meDalo^ patakam chilaka pachcha mana me^limi guruti^ valapula pachcha pachchaboTTu cherigipo^dule^

Posted by: Mr. Bhaskar At: 19, May 2010 10:50:52 PM IST
pre^manTe lo^kamlo^ evariki teliyadu pre^magaaka ve^re^di ni^ku naaku teliyadu pre^manTe lo^kamlo^ evariki teliyadu pre^magaaka ve^re^di ni^ku naaku teliyadu pre^manTe lo^kamlo^ evariki teliyadu gaganamlo^ vennelalu^ andaru^ chu^staaru gaganamlo^ vennelalu^ andaru^ chu^staaru cheli chu^pula chandra kaLalu entamandi chu^Dagalaru kaLLu kaLLu kalavagane valapani anukunTaaru kaLLu kaLLu kalavagane valapani anukunTaaru gunDelo^ni mu^ga baasha entamandi vinagalaru

Posted by: Mr. Bhaskar At: 16, May 2010 11:55:18 PM IST
vayase oka pu^lato^Ta valape oka pu^labaaTa aa to^Talo^ aa baaTalo^ paaDaali ti^yani paaTa paaDaali ti^yani paaTa vayase oka pu^lato^Ta valape oka pu^labaaTa aa to^Talo^ aa baaTalo^ paaDaali oka ti^yani paaTa paaDaali ti^yani paaTa paala buggalu erupaite..haa le^ta siggulu eduraite..haha paala buggalu erupaite le^ta siggulu eduraite renDu manasulu okaTaite^..e^ panDu vennela to^Daite renDu manasulu okaTaite^..e^ panDu vennela to^Daite ko^rikale^ ti^re^nule^ panDaali valapulapanTa panDaali valapulapanTa

Posted by: Mr. Bhaskar At: 25, Oct 2008 10:59:35 PM IST
  Page: 1 of 4   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.