Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
!!! rachchabamDa - 9 !!! navvula tIram navama parvam.!!!
  Page: 1 of 909   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
# emta gati pattinchaaru I banDaki ..#

Posted by: ★Vinåyåkåm★ chitt♥♥r At: 24, Feb 2015 1:11:15 PM IST
nEnu kottagaa chEraanu aMdarakI halO

Posted by: Mrs. chilla keerthikrutha At: 23, Nov 2012 11:27:43 AM IST
:)

Posted by: oru chittamma At: 24, Oct 2012 8:06:03 PM IST
ji^vana gamanamlo enni ibbandulu ....oka prakka vaaLLa chaduvulu...vaaLLa bhavishyattu......inkokaprakka sadaru ji^vitam......okkokka ro^ju vekkiristu^ ...tarigipo^tu^ne^ undi.....edo^ti^raalu che^raalani manishi tapana.....e^ ti^ram che^raalo^ teliyani dusthiti....antaa ayomayam..........

Posted by: Mr. Bhaskar At: 24, Oct 2012 3:08:52 AM IST
navvulati^ramlo navvule karuvayyaayi...kulaalu mataalu praantaalu kaTTubaaTlu de^Saalu , aasthulu antasthulu laanTi aDDugo^DalanunDi manishi tanu bratike^ 70 e^LLa ji^vitaaniki aDDu go^Dalu ve^sukunTunnaaDu.....tane^nTo^ tanu marachipo^tunnaaDu....bratuku teravukai de^Saalu paalai yaantrika ji^vanaanni gaDuputunnaaDu......raamuDimaaTa vinaalo^ ....rahi^m maaTa vinaalo^ teliyaka satamatamavutunnaaDu.......ahamkaaraanni vi^DaTam le^du 200 e^LLu ji^vitam tana sontam anukunTunnaaDu ....kanna pillalu , sonta bandhuvulu tana vaallanukunTunnaaDu, aa bhramalo^ bratukutunnaaDu, avanni otti naaTakame ani telisi baadhapaDutunnaaDu...saSe^Sham

Posted by: Mr. Bhaskar At: 24, Oct 2012 2:48:28 AM IST
ఒకరాత్రి వేటకువెళ్ళి వృక్షంమీద పొంచికూర్చున దశరధుడు అడవి ఏనుగు అనుభ్రాంతిచే శబ్దవేధి బాణాన్ని ప్రయోగింపగా ఆబాణం ఒక మునికుమారునకు తగిలింది. “నన్ను ఈవిధంగా ఎందుకు కొట్టినావు” అని దగ్గరకు వచ్చి నిలచిన దశరధుని అడుగుతూ ఆమునికుమారుడు “నేనీవిధంగా బాణాఘాతానికి నేలపై పడియున్నాను, అని వృద్ధుడైన నాతండ్రికి తెలియదుకదా!” అని వాపోతూ ఇలా అంటాడు శ్లో: జానన్ అపి చకిం కుర్యాత్ అసక్తి: అపరిక్రమ: చిద్యమానం ఇవానశక్త: త్రాతుంఅన్యో నగోనగం (అయోద్యకాండ 63,42) దుర్బలుడై నడవడానికి కూడ శక్తిలేని నాతండ్రిఈ విషయం తెలిస్తేమాత్రం ఏమిచేయగలడు? ఫ్రక్కనున్న చెట్టును ఎవ్వడో వచ్చి నరికివేస్తూంటే మరొక చెట్టు దాని ఎట్లు రక్షించజాలడో, అట్లే నేనేమీజేయజాలను నీవుకూడ పుత్రవియోగదు:ఖంతో మరణిస్తావు అను ఆనాటి మునికుమారుని శాపాన్ని స్మరించుకుంటూ దశరధుడు కౌశల్యతో "కౌశల్యా! అపధ్యమైన వస్తువులు కలిపి అన్నం భుజింపగా కాలాంతరంలో వ్యాధివచ్చినట్లు, నేను ఎప్పుడో చేసిన ఆపాపకర్మకు ఫలంగా యీఆపద వచ్చ్జింది " అని వాపోతాడు. ఇది వాల్మీకి రామాయణంలోని అద్భుతమైన ఉపమాలంకారం నందన జ్యేష్ఠం సాహితీస్రవంతి మాసపత్రికలో ఈనాడు చదివాను. తమకు చెప్పాలనిపించింది. శాస్త్రి

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 14, Jun 2012 1:05:13 AM IST
ఇప్పుడు ఆంధ్రాలో ఆమాటకొస్తే ప్రపంచంలో తెలుగువారు వున్నచోట వూరగాయలు పెట్టుకునే సమయం సీజను కూడా. అందుకు కారణం పళ్ళలో రారాజు మామిడికాయ దొరికే కాలం ఇదే కనుక, వూరగాయకు కావలసిన ముఖ్యమైన దినుసు అదేకనుక. ఇప్పటితరంవాళ్ళకు చాలామందికి తెలియని ఒక ఆప్యాతతోకూడిన సాంప్రదాయం మనవిచేస్తా ఆరోజుల్లో అనగా సుమారు ఏభై ఏళ్ళపైమాటే అప్పుడు వేసంకాలం వచ్చిందంటే మామిడిపళ్ళకు, వూరగాయకోసం మామిడికాయలకు లోటువుండేదికాదు. ముందుగా ఒక బ్రాహ్మణునికి తాంబూలంలో దక్షిణపెట్టి, ఒక తాటాకు విసినకర్ర, రెండు రసాలమామిడిపళ్ళు ఇవ్వందే సాధారణంగా మామిడి పళ్ళు తినేవారుకాదు. అంతెందుకు, మాయింట్లో మధ్యాహ్నంభోజనసమయంలో విధిగా ఒకటో రెండో రసాలు, ఆవకాయతో భోజనం తప్పనిసరి. సరే సాయంత్రం ముంజికాయలు పొలంనుంచి తెచ్చి, పాలేరు ఒక్కొక్కటే కోసి ఇస్తూవుంటే చుట్టూకూర్చుని గబగబా లాగించేవాళ్ళం. ముంజికాయ తిన్నాక కడుపునొప్పి రాకుండాను, శైత్యం చెయ్యకుండావుండేదుకు పచ్చిమామిడికాయ ముక్కలు ఉప్పు కొందరైతే ఖారంకూడా అద్దుకు తినావాళ్ళం. ఇకరాత్రి భోజనంలో బంగినిపల్లి కోత మామిడి కొత్తగాపెట్టిన మాగాయి, పెరుగు అన్నంతో లాగించేవాళ్ళం. అన్నట్టు కొత్తవూరగాయ అంటే గుర్తుకు వచ్చింది. పెట్టిన కొత్త వూరగాయలు రకానికి కాస్త కాస్త చిన్న పళ్ళెంలో పెట్టి చుట్టుప్రక్కల యిళ్ళవాళ్ళకి రుచికి పంపేవారు. ఇలా పల్లెటూర్లలో సమిష్టిగా జీవనం గడిపేవారు. ఈవూరగాయలుకూడా ఎన్నో రకాలు, ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, పెసరపిండి ఆవకాయ, బెల్లం ఆవకాయ, చిన్న చిన్న కాయలతోటే కాయ ఆవకాయ, మాగాయ, మెంతికాయ తొక్కుడుపచ్చడి పులిహార ఆవకాయ ఇత్యాదులు పెట్టేవారు. ఇప్పుడుకూడా కొంతమంది ఇలాంటివన్నీ పెడుతున్నారు. ఇదేకాదు, గేదె కాని ఆవుకాని ఈనితే భారీ ఎత్తునజున్ను తయారుచేసి (ఇది కూడా రెండు రకాలు పంచదారతోటి, బెల్లంతోటి) బాదం ఆకులలోగాని అరటాకులోగాని పెట్టి చుట్టుప్రక్కల యిళ్ళవాళ్ళకి పంపించేవారు. (జున్ను అంత గట్టిగా వుండేదన్నమాట) ఆరోజులేవేరు. ఆతిండిపుష్టేవేరు. ఈవేళ కొత్త ఆవకాయతోభోజనం చేస్తూవుంటే ఆరోజులు గుర్తుకు వచ్చాయి. తమకి చెప్పాలనిపించింది శాస్త్రి

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 6, Jun 2012 1:22:19 AM IST
పెన్సిలు: సారీ! నన్ను క్షమించు రబ్బరు: ఎందుకు? నువ్వేంతప్పుచేసావ్ ? పెన్సిలు: నావల్ల నువ్వు ఎంతోబాధకుగురవుతున్నావు. నేను ఎన్నిసార్లు తప్పుచేసినా అన్నిసార్లు నీతో చెరిపేస్తున్నాను. ఆవిధంగా నాతప్పులు మాయమవుతున్నాయి. కాని . అందుచేత నువ్వు క్రమేపీ తరిగిపోతున్నావుగదా రబ్బరు: అవును నిజమే! కాని అందుకు నేను కించెత్ కూడా బాధపడడంలేదే! నువ్వుతప్పుచేసినప్పుడల్లా దానిని చెరిపేసి నీకు సాయపడడానికేగదా నన్ను సృష్టించింది. ఏదో ఒకరోజు నేను అంతరించినా నాకు బాధలేదు. నాకర్తవ్యం పట్ల చాలా ఆనందంగావుంది. అందుకని నాగురించి నువ్వేం బాధపడకు (ఇది నేను ఎప్పుడో చదివింది. ఇప్పుడు గుర్తుకు వచ్చి చెప్పాలనిపించింది )

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 4, Jun 2012 5:27:18 PM IST
meru manchi jokes chepputu kathalu rastunaru alage naku konni punch dialouges unte post chestara? navvinchedigaa undali

Posted by: siri siri At: 2, Jun 2012 2:06:13 AM IST
racha banda lo manushulu evaru leretandi ?

Posted by: siri siri At: 2, Jun 2012 2:04:50 AM IST
  Page: 1 of 909   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.