Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 10 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
aay ! mana enTee raamaaraavu gOruu ,seedEvee bommarillu sinmaa teettE eTTaagunTaadanDi? suuDanDi.. http://www.youtube.com/watch?v=PGbw8KUBZmc

Posted by: Mr. Siri Siri At: 27, Jun 2010 9:36:29 AM IST
Where is that?..wat is that? Where is that?..wat is thaaat? where is the pancha kattu?..where is the pilaka juttu?..where is the niluvu bottu chari? what is this suitu buutu? what is this french cut? what is this gulf centu chari? I dont want pancha kattu..I dont want pilaka juttu..I dont want niluvu bottu pori I like suitu buutu..i like this french cut..i like this gulf centu pori Farex baby la vunde nuvvu..RDX bomb ale ayipoyave? Rolex body tho matchayela jara remixay vachesane Where is that? IPPESA Where is that? CUT CHESAA Where is that? CHERIPESAA haa haa haa where is the pancha kattu?..where is the pilaka juttu?..where is the niluvu bottu chari? I like suitu buutu..i like this french cut..i like this gulf centu pori C H A R I...he s chari..he's gonna set a brand new story C H A R I...he s chari..ayya baboi chesthadu gunde chori raahu kaalam chudandhe thelari, manchi neelyna muttani o chari..gud morning annave pedavultho.. mithi meeri meeri meeri aree sentimental gha sukumari..nenu fox tail thokkane kaalu jaari...aa luck edo naa kicku penchindhe luck maari a semya upma la vunde nuvvu, chinese noodles ale change ayyave Femina miss lanti nee kosame nenu ee stylu marchesanee Where is that? IPPESA Where is that? CUT CHESAA Where is that? CHERIPESAA haa haa haa where is the pancha kattu?..where is the pilaka juttu?..where is the niluvu bottu chari? I like suitu buutu..i like this french cut..i like this gulf centu pori Reewind chesi chuste mari, swathi mutyam lantidhi nee history Romance lo neekintha scene vunda brahma chaari chaari Naa daily manthraalu polamaari, epudem chadivesanu nooru jaari..naa flash back matashu moranila pilla pori pori pori ee era bus laagha vunde nuvvu, airbus laagha style ayyave mechanus gold lanti nee beuty ki nenu pouti gha potethaneee Where is that? IPPESA Where is that? CUT CHESAA Where is that? CHERIPESAA haa haa haa where is the pancha kattu?..where is the pilaka juttu?..where is the niluvu bottu chari? I like suitu buutu..i like this french cut..i like this gulf centu pori C H A R I...he s chari..he's gonna set a brand new story C H A R I...he s chari..ayya baboi chesthadu gunde chori .

Posted by: Mr. Siri Siri At: 20, Jun 2010 2:13:48 PM IST
hip hop hiphop |6| life is nothing but just hip hop chalo life is all about hip n hop/// thodasa pyaaru dalo thodasa fire dalo thodasa jooru dalo....life is a cocktail thodasa theepi daalo thodasa cheydu daalo thodasa navvu daalo...life is a cocktail suno suno one more time having fun is not a crime lets all dance n sing in rhyme suno suno mana siddantham prathi nimisham mana priya nestham sarada nadilo munakei gutakai life ey draksha rasam siva shambho siva shambho siva shambhosiva shambho siva shambhosiva shambho siva shambho...one more time siva shambho siva shambho siva shambhosiva shambho siva shambhosiva shambho siva shambho haa..bhamalante okadiki maThu bhakthi ante okadiki maThu maThu lonee lokam mothamunnadi hey...daachukunte okadiki maThu dochukunte okadiki maThu maThulone manishiki mukthi unnadi ey..nisha nisha edo nisha ninna nedu repo nisha tanakai taane bathikevaade manalo taanisha siva shambho siva shambho siva shambhosiva shambho siva shambhosiva shambho siva shambho...one more time siva shambho siva shambho siva shambhosiva shambho siva shambhosiva shambho siva shambho ||thodasa pyaaru dalo|| botilalle bathukuntuntundi open ayithe ruchiguntundi opikenthoo chupi vonpukomarii.. ice laga vayasuntundi karigipothe ipothundi vaatamentho chupi vaadukomarii.. mazaa mazaa oke mazaa manishai pudithe maha mazaa manasu glassu nimipithe taravara devudu taravatha siva shambho siva shambho siva shambhosiva shambho siva shambhosiva shambho siva shambho...one more time siva shambho siva shambho siva shambhosiva shambho siva shambhosiva shambho siva shambho ||thodasa pyaaru dalo||

Posted by: Mr. Siri Siri At: 20, Jun 2010 2:12:40 PM IST
పిల్లా నా వల్లకాదు పిల్లా నా వల్లకాదు నే తట్టుకోనింక అందాన్నీ..!! పిన్నెసు బుర్రు చూపి డిన్నీసు బుర్రు చూపి తియ్యొద్దు ఉన్న ఒక్క ప్రాణాన్నీ క్రిష్ణ్నా క్రిష్ణ్నా క్రిష్ణ్నా క్రిష్ణ్నా రాత్రీ పగలూ నిద్ర రాక ..చిత్రహింసలేల బాబూ నా తప్పు కాదు బాబూ నా తప్పు కాదు అడిగెయ్యి నువ్వు మా అమ్మమ్మనీ..!! నున్నంగ తిండిపెట్టి కమ్మంగ ఒండిపెట్టి దిట్టంగ ఎగ్గుపెట్టి పెంచిందనీ పెదవిలొ ఉన్న ఎరుపూ కురులలొ ఉన్న నలుపూ మనసులో ఉన్న తెలుపూ నన్నూ నన్నే తెలుపు నడుములో ఉన్న పిలుపూ నడకలో ఉన్న అలుకూ వయసులో ఉన్న అలుకూ నన్నే నీలో కలుపు నువ్వు మరి ప్రియా ప్రియా

Posted by: Mr. Siri Siri At: 20, Jun 2010 2:09:31 PM IST
Beibe ah ur so sec c Beibe u r in da galaxy Beibe na heart lona mixy Beibe ninnu takithene pepsi Beibe gulabi lanti lipsy :O Beibe malle theega lanti hipsy ah ah aah assalam walekum assalam walekum apsara ninnu chusi heartu beat ey ADURS ADURS assalam walekum assalam walekum assale tigeru duukuthunnte ADURS ADURS Beibe ah ur so sec c Beibe u r in da galaxy Beibe na heart lona mixy ah ah ah ahh Beibe ah ur so tricsky Beibe na dreamland taxi Beibe na lifelong desi ah ah aah ||assalam walekum|| hey partu partu ninne chusi,faint ayindi na minduu kama leni coma kalla pilla watto do? sweetu sweetu ni mataltho penchamaku resoundu moodu vasthe muddu istha maro hundreduu Beibe ni katthi lanti kallu Beibe ni chupu lona mullu Beibe ni villu lanti ollu ah ah ah ahh Beibe ni matalo pidelu Beibe ni lukkulo jigelu Beibe ni touch lo dhadelu ah ah ahh ||assalam walekum|| hot hot naduvompullo cute cute melikundi rathirela rainbow laga guchukunnadi masthu masthu maga meesam lo ultimate powerundi rangu puula runway loki laaguthunnadii Beibe ni panchadara lipsu Beibe ni teenmaru hipsu Beibe ni Chudidaru hooksu ah ah ah ahh Beibe nuv penchukunna phase u Beibe ni perukunna crazu Beibe ni punchkunna forcu ah ah aahh..||assalam walekum ||

Posted by: Mr. Siri Siri At: 20, Jun 2010 2:08:50 PM IST
ubhaya goadaavari jillaa vaastavyulaki aahvaanam

Posted by: Miss Priya Poornima Chinta At: 24, May 2010 8:52:09 PM IST
ఆయ్ ! అమ్మయ్ గోరికో కతండి . అనగనగా ఒక ఊరిలో ఒక ఈగ ఉండేదట పాపం ఒకరోజు ఇల్లు అలుకుతూ ఆ ఈగ తన పేరు మరచిపోయిందట. అపుడా ఈగ పేదరాసిపెద్దమ్మ దగ్గరకెల్లి "పేదరాసి పెద్దమ్మా ! పేదరాసి పెద్దమ్మా ! నా పేరేంటీ ?! అనడిగిందట. అపుడా పేదరాసి పెద్దమ్మ " నీ పేరు నాకేం తెలుసు ?? తోటలో కట్టెలు కొడుతున్న మా అబ్బాయినడుగు " అందట. అపుడు ఆ ఈగ పేదరాసి పెద్దమ్మ కొడుకుదగ్గరకెల్లి "తోటలో కట్టెలు కొడుతున్న పేదరాసి పెద్దమ్మ కొడుకా !! నా పేరేంటీ?! అనడిగిందంట .అపుడా కొడుకు "నీ పేరు నాకేం తెలుసు ?? నేను కట్టెలు కొట్టే ఈ గొడ్డలినడుగు "అన్నాడట. అపుడా ఈగ " తోటలో కట్టెలు కొడుతున్న పేదరాసి పెద్దమ్మ కొడుకుచేతిలో గొడ్డలీ-- నా పేరేంటో చెప్పవా ?! అనడిగిందంట . అపుడా గొడ్డలి.."నీ పేరు నాకేం తెలుసు ?? నేను కొట్టే ఈ చెట్టుందడుగు " అందట. అపుడా ఈగ "తోటలో కట్టెలు కొడుతున్న పేదరాసి పెద్దమ్మ కొడుకుచేతిలో గొడ్డలి కొడుతున్న ఓ చెట్టా.. నా పేరేంటో చెప్పవా ?! అనడిగిందంట . అపుడా చెట్టు ..నీ పేరు నాకేం తెలుసు ?? నా కర్రలు కొనుక్కునే అబ్బాయినడుగు అందట . అపుడా ఈగ ఆ అబ్బాయి దగ్గరకెల్లి "తోటలో కట్టెలు కొడుతున్న పేదరాసి పెద్దమ్మ కొడుకుచేతిలో గొడ్డలి కొడుతున్న చెట్టు కర్రలు కొనుక్కునే అబ్బాయీ..నా పేరేంటొ నీకు తెలుసా " అనడిగిందట. అపుడా అబ్బయి " నీ పేరు నాకు తెలీదు. నేను కొన్న కర్రలు మోసే నా గుర్రాన్ని అడుగు ?అన్నడట అపుడా ఈగ గుర్రం దగ్గరకెల్లి ".."తోటలో కట్టెలు కొడుతున్న పేదరాసి పెద్దమ్మ కొడుకుచేతిలో గొడ్డలి కొడుతున్న చెట్టు కర్రలు కొనుక్కునే అబ్బాయి కొన్న కర్రలు మోసే గుర్రమా ! గుర్రమా .ఇయ్యాల ఇల్లలుకుతూ నా పేరు మరిసి పోయాను. నాపేరేంటో కూసింత సెప్పి పున్నెం కట్టుకోరాదూ ?! అనడిగిందట . అపుడా గుర్రం ' అయ్యో ! ఎంతపనిజరిగిపోయిందీ ! నాకుతెలిత్తే సెప్పనా ? దొడ్డిలో ఉన్న మా పిల్లనడుగు "అందట. అపుడా ఈగ గుర్రం పిల్ల దగ్గరకెల్లి "..తోటలో కట్టెలు కొడుతున్న పేదరాసి పెద్దమ్మ కొడుకుచేతిలో గొడ్డలి కొడుతున్న చెట్టు కర్రలు కొనుక్కునే అబ్బాయి కొన్న కర్రలు మోసే గుర్రం కు పుట్టిన పిల్లా ..నా పేరెంటో నీకు తెలుసా ? అనదిగిందట. అపుడా గుర్రమ పిల్ల పల్లన్నె బయతపెట్టి సకిలిస్తూ హిక్ హిక్ హిక్ నీ పేరు "ఈగ" అందట !!! అపుడా ఈగ యాహూ !!! నా పేరు "ఈగోచ్ ! "అనుకుంటూ ఇంటికెల్లిపోయిందట. ఆయ్ ! అదండి మరి కత. ఇంటకీ తమ పేరేటో సెప్పనేలేదండమ్మయ్ గోరో ! ఆయ్ ! .

Posted by: Mr. Siri Siri At: 19, May 2010 5:28:43 PM IST
ఆయ్ ! మరి ఇపుడో కత చెప్తానండి.. ఏమీ అనుకోరుగదా?! అనగనగా ఒక రాజండి. ఆ రాజుగోరికి ఏడుగురు కొడుకులండి. మరి ఒకరోజు ఆ ఏడుగురు కొడుకులూ యేటకెల్లి ఏడు సేపలు తెత్తారండి. ఆ ఏడు సేపల్నీ ఆల్లింటికాడ ఎండలో ఎండబెడతారండి (ఆనాక ఎంచక్కా పప్పుచారులో నంజుకుని తినొచ్హనండి..) మరి అన్ని సేపలూ ఎండిపోతాయి గాని ఒక్క సేప మాత్రం ఎండకుండా,తెచ్హింది తెచ్హినట్టే, అలాగే ఉండిపోతాదండి. రాజుగోరి బుల్లి చిన్న కొడుకు ఆ చేపదగ్గరికెల్లి"ఏమే సేపా సేపా ఎండుకెండలేదే?? అని అడుగుతాడండి. అపుడా సేప --"బుజ్జి బాబూ..బుజ్జి బాబూ , మరి నాకా గడ్డిమోపు నీడ అడ్డొచ్హిందీ.అందుకే ఎండలేదూ...అంటుందండి. బుజ్జిబాబు గడ్డిమోపుదగ్గరకెల్లి "--గడ్డిమోపూ గడ్డిమోపూ.. నా సేపకెందుకడ్డొచ్హావే ??! అనడుగుతాడండి. అపుడా గడ్డిమోపు ......బుజ్జి బాబూ..బుజ్జి బాబూ , మరి నన్ను ఆవు మెయ్యలేదు. అండుకే అడ్డొచ్హానూ..అంటుందండి. బుజ్జిబాబు ఆవు దగ్గరకెల్లి..ఏమే ఆవూ.. ఎందుకు గడ్డిమోపును మెయ్యలేదూ ??? అనడుగుతాడండి. అపుడా ఆవు "..బుజ్జి బాబూ..బుజ్జి బాబూ ,సూడు మరి. పదయ్యినా నన్ను పాలేరు మేతకు వదల్లేదియ్యాల.. అంటుందండి. బుజ్జిబాబు పాలేరు దగ్గరకెల్లి " ఏరా పాలేరూ.. ఆవునెందుకు మేతకిప్పలేదియ్యాల ?!అనడుగుతాడండి. అపుడా పాలేరు ..సూడండి కాబొయే రాజుగోరో ! నాకింతవరకూ అవ్వ బువ్వెట్టలేదు మరి..అందుకే నేనావును మేతకొదల్లేదియ్యాల అంటాడండి. బుజ్జిబాబు అవ్వదగ్గరకెల్లి.. .. అవ్వా అవ్వా.. పాలేరుకెందుకుబువ్వెట్టలేదే అనడుగుతాడండి. అపుడా అవ్వ ...సూడు నాయనా... మా పిల్లోడు కేర్ కేర్ కేర్ మని పొద్దున్నుంచి ఒకటే ఏదుపు. నా సంక నుంచి దిగనంటున్నాడు..అందుకే పాలేరుకి బువ్వెట్టలేదు మరి !! అంటుందండి. అపుడా రాజుగారబ్బాయి బుల్లి పిల్లోడి దగ్గరకెల్లి-- పిల్లోడా పిల్లోడా ఎందుకేడుస్తున్నావూ ??అనడుగుతాడండి. అపుడా పిల్లోడు . మలీ మలీ నను కండ సీమ కుట్టింది.. అందుకే ఏలుస్తున్నానూ అంటాడండి. రాజుగారబ్బాయి కండసీమదగ్గరకెల్లి "సీమా సీమా పిల్లోడినెందుకు కుట్టావే అనడుగుతాడండి అపుడా సీమ " -- నా బంగారు పుట్టలో వేలెడితే కుట్టనా ??? మరి కుట్టనా??!! అని తుర్రు మని పుట్టలోకెల్లిపోతుందండి. ఆయ్ ! మరి పుట్టలో ఏలెడితే కుట్టదా ? సీమ కుట్టదా?! ఎవరైనా కుట్టరా?! మరదండి సంగతి ! ఆయ్!

Posted by: Mr. Siri Siri At: 19, May 2010 4:43:27 PM IST
“The world is the great gymnasium where we come to make ourselves strong.” “The more we come out and do good to others, the more our hearts will be purified, and God will be in them.” “Our duty is to encourage every one in his struggle to live up to his own highest idea, and strive at the same time to make the ideal as near as possible to the Truth.”

Posted by: Mr. Siri Siri At: 2, May 2010 5:31:03 PM IST
“All the powers in the universe are already ours. It is we who have put our hands before our eyes and cry that it is dark.”

Posted by: Mr. Siri Siri At: 2, May 2010 5:28:23 PM IST
< < Previous   Page: 10 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.