
|
|

|
General Forum: Love | | naaku baagaa ishTamaina ( nachchina ) paata telugu sinimaa paaTalu | |
| thaanks aamrapaali gaaru :)
veelunnappuDu pOsTu chEstaanu naaku nachchina signifikansu unna paaTalani...nannu iMkokka padihEnu rOjula paaTu veekshakuraaligaa uMDanivvaMDi...( pani vattiDi) aa taravaata pOsTu chEsta...ee lOgaa mee aMdari anubhootulani...manasulani hattukunna geetaalani...pOsTulani chadivi aasvaadistaa :)
Posted by: Mrs. Shwetha R At: 3, Jan 2010 1:06:41 AM IST Sakti jee ee ee ee....ikkaDunnaaraa?? elaa unnaaru??
hallO aamrapaali gaaru..prasanna gaaru...ee daaraM lO ki nEnu raavochchaa?? lEka malli taluputaTTi raavaalaa?? :)
Posted by: Mrs. Shwetha R At: 3, Jan 2010 0:19:02 AM IST !!aatmeeyulu!!1969
sangeetam :: saalUru raajESwararaavu
rachana :: daaSaradhi
gaanam :: suSeela
swaagatam OhO..chilipi navvula Sreevaaru
sOgakanula saigachEstE aagalEni doragaaru
kongutagilindaa pongipOtaarU
kOri rammanTE bigisipOtaarU
enduku enduku ii binkamU..
aliginakoladi andamu abbaaygaari kOpamu
pilichinaprEyasiki idEna kaanuka
mee kaanukaa beTTu chaalunu doragaaru
swaagatam OhO..chilipinavvula Sreevaaru!!
andamantaa vinduchEstE adiripaDataarE
pondukOri chentachEra bediripOtaarE
sarasamO virasamO ii mounamU..
andina chinnadi chulakanaa..
andanidentO teeyanaa..
avatalapeTTanDi tamaashaaphOjulu..
maharaajulu..adhika chakkani doragaaru
swaagatam OhO..chilipikanula SreevaarU
sOgakanula saigachEstE aagalEni doragaaru
Posted by: Mrs. ψ శకి౨ ψ At: 30, Dec 2009 9:23:17 PM IST ammO....naaku ishTamaina paaTalannii kummarinchEstunnaarE!!!!!!!!!
mari nEnU.. vEsukOvachchaa paaTalU...meerantaa chUstaaraa....?????
hEy...prasannaa....ammulU.... maLLii manam andaram paata saradaalannii aaDukondaamaa????
Posted by: Mrs. ψ శకి౨ ψ At: 30, Dec 2009 9:06:44 PM IST Posted by: Amrapali At: 26, Dec 2009 8:29:15 PM IST
mI aBimAnAniki dhanyavAdamulu AmrapAligArU!
I dAram prAramBimchaDamlOni mI uddESam chAlA bAgundi. vIlunu baTTi nAku telisinamtavaraku mItO panchukunTAnu.
Posted by: Mr. SATYANARAYANA PISKA At: 26, Dec 2009 10:51:44 PM IST ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని చేరి -2
నాలోన ఊహించినా కలలీనాడు ఫలియించెస్వామి -2
ఏమి ఎరుగని గోపాలునకు ప్రేమలేవో నెరిపినావు -2
మనసుదీరా పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే//ప్రి//
ప్రేమలు తెలిసి దేవుడవని విని నా మదిలోనే కొలిచితిని
స్వామివి నీవని తలచి నీకే బ్రతుకు కానుక చేసితిని//నాలో//
సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవు ఓ భామా
ఇప్పుడేమన్నా ఒప్పనులే ఇక ఎవరేమన్నా తప్పదులే //ప్రి//
చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం
గానం : ఘంటసాల, పి.సుశీల
Posted by: Mrs. Padma Sreeram V. At: 26, Dec 2009 1:26:07 PM IST ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరింపవే
సొగసరి ఒకపరి వివరింపవే
చెలిమికోసం చెలిమందహాసం ఏమని వివరింతునొ
గడుసరి ఏమని వివరింతునో
వలపులు చిలికే వగలాడి చూపు
పిలువక పిలిచి విరహాల రేపు
యెదలో మెదలే చెలికానిరూపు
ఏదో తెలియని భావాల రేపు
ఈ నయగారం ప్రేమ సరాగం
అందించు అందరాని సంబరాలే //ఎవ్వరి//
పరుగులు తీసె జవరాలి వయసు
మెరుపై మెరిసి మరపించు మనసు
ప్రణయం చిందే సరసాల బంధం
ఇరువురి నొకటిగ పెనవేయు బంధం
ఈ వయ్యారం ఈ సింగారం
ఈ వయ్యారం ఈ సింగారం
చిందించుచిన్ని చిన్ని వన్నెలెన్నో //ఎవ్వరి//
చిత్రం : నర్తనశాల
గానం : ఘంటసాల, పి.సుశీల
Posted by: Mrs. Padma Sreeram V. At: 26, Dec 2009 1:24:59 PM IST ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలి ఐనారు (2)
అడుగు అడుగునా అపజయములతో
అలసిసొలసిన నా హృదయానికి
సుధవై సుధవై జీవన సుధవై
ఉపశాంతి నివ్వగ ఓర్వని వారలు |ఎవరో|
అనురాగానికి ప్రతి రూపాలై
ఆది దంపతుల వలె మీరుంటె
ఆనందంతో మురిసానే, ఆత్మీయులుగా తలిచానే
అందుకు ఫలితం అపనిందేనా |ఎవరో|
మనిషి మనిషికి మమత కూడదా?
మనసు తెలుసుకొను మనసేలేదా
ఇది తీరని శాపం ఇది మారనిలోకం
మానవుడే దానవుడై మసలే చీకటి నరకం |ఎవరో|
చిత్రం : డాక్టర్ చక్రవర్తి
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం. ఎస్. రాజేష్వర రావ్
గానం : ఘంటసాల
Posted by: Mrs. Padma Sreeram V. At: 26, Dec 2009 1:21:43 PM IST పల్లవి:
వాడుక మరచెదవేల నను వేడుక చేసెదవేల
నిను చూడని దినము నాకొక యుగము
నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము
వాడుక మరువను నేను నిను వేడుక చెయగ లేను
నిను చూడని క్షణము నాకొక దినము
నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము
చరణం1:
సంధ్య రంగుల చల్లని గాలుల మధుర రాగము మంజుల గానము (2)
తేనె విందుల తీయని కలలు మరచి పోయిన వేళ ఇక మనకీ మనుగడ ఏల
ఈ అందము చూపి డెందము వూపి ఆశ రేపెద వేల ఆశ రేపెదవేల
ఓ ఓ ఓ సంధ్య రంగులు సాగినా చల్ల గాలులు ఆగినా
సంధ్య రంగులు సాగినా చల్ల గాలులు ఆగినా
కలసి మెలసిన కన్నులలోన మనసు చూడగ లేవా మరులు దోచగ లేవా
వాడుక మరువను నేను నిను వేడుక చెయగ లేను
నిను చూడని క్షణము నాకొక దినము
నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము
చరణం2:
కన్నుల ఇవి కలల వెన్నెల చిన్నె వన్నెల చిలిపి తెన్నుల (2)
మనసు తెలిసి మర్మమేల ఇంత తొందర ఏలా ఇటు పంతాలాడుట మేలా
నాకందరి కన్నా ఆశలు వున్నా హద్దు కాదనగలనా హద్దు కాదనగలనా
వాడని నవ్వుల తోడ నడయాడెడు పువ్వుల జాడ
అనురాగము విరిసి లోకము మరచి ఏకమౌదము కలసీ ఏకమౌదము కలసి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
Posted by: Mrs. Padma Sreeram V. At: 26, Dec 2009 1:20:32 PM IST పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ అ
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి
యువకుల శాసించుటకే ఏ ఏ ఏ
యువకుల శాసించుటకే యువతులవతరించిరని
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి
చరణం1:
సాధింపులు బెదరింపులు ముదితలకిక కూడవనీ ఆ ఆ ఆ
సాధింపులు బెదరింపులు ముదితలకిక కూడవనీ
హృదయమిచ్చి పుచ్చుకొనే
హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదో నేర్పాలని
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి
చరణం2:
మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ ఆ ఆ ఆ
మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ
మగువలెపుడు మగవారిని
మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి
చిత్రం :-మిస్సమ్మ
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి
గాత్రం: ఏ.ఎం.రాజా,
నిర్మాతలు:చక్రపాణి,నాగిరెడ్డి
దర్శకత్వం:ఎల్.వి.ప్రసాద్
సంస్థ:విజయ పిక్చర్స్
విడుదల:1955
Posted by: Mrs. Padma Sreeram V. At: 26, Dec 2009 1:17:20 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|