
|
|

General Forum: Offbeat n Jokes | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| http://www.youtube.com/watch?v=mnMvITk5D6c&feature=related
Posted by: Mr. Siri Siri At: 13, Feb 2010 6:34:48 PM IST February 14 Valentine's
http://i60.photobucket.com/albums/h40/tpcom/HappyValentineday.jpg
http://www.youtube.com/watch?v=das9ss8qq64
Posted by: Mr. Siri Siri At: 13, Feb 2010 6:27:36 PM IST Tere Naina
(Full song) Chandni Chowk to China
http://www.youtube.com/watch?v=KcCbnl2qpsc&feature=related
http://www.youtube.com/watch?v=NNvQKAD7694&feature=related
http://www.youtube.com/watch?v=TwSmJNgx5wY&feature=related
Posted by: Mr. Siri Siri At: 13, Feb 2010 6:00:10 PM IST 2 idiots
Zoobi Doobi
http://www.youtube.com/watch?v=KyEWQ7aTaFc&NR=1
Posted by: Mr. Siri Siri At: 9, Feb 2010 5:25:30 PM IST Naina
http://www.youtube.com/watch?v=Jx-SQvGS_2I&feature=related
Posted by: Mr. Siri Siri At: 9, Feb 2010 5:16:47 PM IST Tere Naina
http://www.youtube.com/watch?v=fpc9pHaOlHg&feature=related
Posted by: Mr. Siri Siri At: 9, Feb 2010 5:13:58 PM IST Sajda
http://www.youtube.com/watch?v=ujIR9bYIGeE&feature=related
Posted by: Mr. Siri Siri At: 9, Feb 2010 5:12:53 PM IST MUDI MUDI
http://www.youtube.com/watch?v=xKV8ko1QLY0&NR=1
Posted by: Mr. Siri Siri At: 9, Feb 2010 5:04:19 PM IST MUDI MUDI ~HD~ PAA
http://www.youtube.com/watch?v=pUDeyB4-734
Posted by: Mr. Siri Siri At: 9, Feb 2010 5:02:27 PM IST
కో'ఢీ'!
రూ.2 కోట్లకు పైగా పందేలు
వెంటూరులో పోలీసుల మెరుపుదాడి
అదుపులో 24 మంది; 30 కార్లు స్వాధీనం
పాల్గొన్న వారిలో ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల ప్రజాప్రతినిధులు
రాయవరం, ఫిబ్రవరి 8 (న్యూస్‌టుడే): తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెంటూరులో భారీఎత్తున నిర్వహిస్తున్న కోడిపందాల శిబిరంపై ఆదివారం అర్థరాత్రి దాటాక పోలీసులు మెరుపుదాడిచేశారు. 24 మందిని, 30 కార్లను, రూ.2,18,700 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటూరు గ్రామానికి చెందిన చుండ్రు మల్లికార్జునరావుకు చెందిన స్థలంలో ఈ పందాలను ఏర్పాటుచేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పందాల్లో పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు 200 పందెపు కోడిపుంజులు, సుమారు రూ.2 కోట్ల నగదుతో సహా తరలి వచ్చిన పందెంరాయుళ్లు ఆదివారం రాత్రి 9 - 11 గంటల మధ్య గ్రామానికి చేరుకున్నారు. నాలుగు భారీ పందాలు లక్ష్యంగా ప్రారంభమైనా... మూడు ఆటలు పూర్తయ్యేసరికి కాకినాడకు చెందిన సి.ఐ. రవికాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం మెరుపుదాడి చేసింది. దొరికినవారిని దొరికినట్లు అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేస్తుండగా చాలామంది ప్రముఖులు, ఎమ్మెల్యేలు తమ కార్లను కూడా వదిలి కాలికి బుద్దిచెప్పారు. చేలగట్ల వెంట పరుగులు తీశారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు గోనె సంచులతో తెచ్చిన డబ్బును కూడా వదిలిపెట్టి పరిగెత్తారు. అంతకు ముందు భారీ వాహనాలు గ్రామంలోకి వస్తే అనుమానం వస్తుందనే అనుమానంతో నిర్వాహకులు నిర్దేశించుకున్న సమయంలో విద్యుత్తుకు అంతరాయం కలగజేసి కార్ల ప్రవేశానికి మార్గం సుగమంచేశారు. 200 కోళ్లు పందెంలో పాల్గొనేందుకు తీసుకురాగా, సుమారు రూ.2 కోట్లు పందెంలో చేతులుమారినట్లుగా చెబుతున్నారు. పందెం రాయుళ్లకు సర్వసౌకర్యాలతో పాటు... మద్యం కూడా ఏరులై పారిందని సంఘటనా స్థలం వద్ద పడిఉన్న వస్తువులను బట్టి తెలుస్తోంది. కాగా పోలీసులు నగదుతో పాటు, 30 కార్లను, 15 సెల్‌ఫోన్లను, 2 మోటారు సైకిళ్లను, 2 కోడిపుంజులను మాత్రమే స్వాధీనం చేసుకోగలిగారు. కాగా, పోలీసు దాడిలో ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పించుకోగలిగారని, వీరితో పాటు భారీ మొత్తంలో నగదు కూడా తరలినట్లుగా తెలుస్తోంది.
పోలీసుల తనిఖీలు...
నిందితులు పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నా... వీరిలో చాలామంది గ్రామంలోనే ఉండవచ్చన్న అనుమానంతో ప్రత్యేక పోలీసు బలగాలు ఇళ్లను, పశువుల చావిళ్లను తనిఖీచేశారు. తెల్లవారేసరికెళ్లా ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనమైనంది. జిల్లా ఎస్పీ నాగిరెడ్డి సోమవారం సాయంత్రం స్థానిక రాయవరం పోలీస్‌స్టేషన్‌లో వివరాలను విలేకరులకు వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీరికి సహకరించిన పోలీసులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ఎస్సై సెలవులో ఉన్నారని, స్థానిక అనపర్తి సి.ఐ. ఎ.త్రినాథరావును వి.ఆర్.ఒ.లో ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. రామచంద్రపురం డిఎస్పీ ఎం.సోమశేఖరరావు ఆధ్వర్యంలో మండపేట సి.ఐ. ఆర్.సత్యానందం ఈ కేసును దర్యాప్తు చేస్తారని ఎస్పీ తెలిపారు.
ha ha ha!
Posted by: Mr. Siri Siri At: 9, Feb 2010 4:48:15 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|