
|
|

General Forum: Literature | telugulO samasyaapuuraNamu | |
|
?????
Posted by: Mr. Prasada Rao B.V.V.H.B At: 29, Sep 2007 1:21:04 PM IST
samasya: putrini pemDliyaaDa tama puNyaphalambani mechchirellarun
naapuuraNamu:
chitrapu raakshasaadhamula chaeshTalu maan paga yoagiraaja hRu
nmitruDu daevadaevu Davaneesthali puTTenu raamachamdruDai
Satrulaguulchi dharmamunu Saamtini nilpaga,maata,seeta, bhuu
putrini pemDliyaaDa tama puNya phalambani mechchirellarun.
Posted by: Mr. Prasada Rao B.V.V.H.B At: 28, Sep 2007 11:44:52 AM IST అందరికి నమస్కారములు.
ఈ సమస్యా పురాణము లో మీ అందరి మధ్యన నేను ఉన్నందులకు సంతోషిస్తూ కృతజ్ఞ తలతో ................
ఏజన్మాంతర వాసనా ఫలమి దో ఈ జన్మ నేనె త్తితిన్
ఏజన్మాంతర వాసనా ఫలమి దో మీ మధ్య నే జేరి తిన్
ఏజన్మాంతర వాసనా ఫలమి దో నే రాతు నీరీతిగన్
ఏజన్మాంతర సౌహ్రుదీ సుధల నో ఇంపార సేవింప గన్
Posted by: Mr. Niranjan Kumar Durvasula At: 25, Sep 2007 6:31:10 PM IST
niranjan kumaar gaaruu,
meeru cheppina vidhamgaanae chaeSaanu. kaanee geetalu poalaedu!aksharaalu raalaedu.naa nissahaayataku aemi cheyyaloa toachaTam laedu.
Posted by: Mr. Prasada Rao B.V.V.H.B At: 21, Sep 2007 8:28:57 PM IST ఇంచుక పద్యము లో సొగసరి కి బదులుగా "మదనుడు" అని ఉండాలి గమనించగలరు
Posted by: Mr. Niranjan Kumar Durvasula At: 21, Sep 2007 9:20:22 AM IST శాస్త్రి గారికి నమస్కారములు
మీరు చెప్పి నట్లు గా నా పద్యముల సవరణ:
నేవ్రాసిన పద్యములో
రావలసిన చోట ప్రాస రాలేదనగా న్
కావలసిన మార్పులతో
నేవ్రాసెద తిరిగి నిపుడు ఆవిధముగ నే
ఇంచుక ముద్దును కోరుచు
నెం చక నే మియు సొగసరి నెచ్చె లి చేరన్
కొంచము ఐ నను నచ్చ క
పంచన యున్న ట్టి పడ తి ఫక్కున నవ్వెన్
జోరుగ భోరున వానలు
కురియగ ఊరులు మునుగగ కోస్తా మునిగెన్
ధారగ ప డు నా వానలు
వారము ఎనిమిది దినములు వదలక నుం డెన్
ఇప్పుడు అన్నీ సరిపోయా య నుకుంటాను.
Posted by: Mr. Niranjan Kumar Durvasula At: 20, Sep 2007 6:02:27 PM IST ShifT nokki 3 Teip chEsaaka, telugu smaal leTars Teip cheyyaali
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 19, Sep 2007 6:44:54 PM IST nEvraaseda tirigi marala nEvidhamuganeinan
niraMjan okka saari gaNa vibhajana cheyyi
maroka saMgati
tirigi marala I reMDUkUDaa samaana ardhaannistaayanukuMTaanu
kanuka puna: pariSIlana cheyyi
naTanalu I samasya pUraNa baaguMdi
marOlaa bhaaviMchakapOtE oka salahaa
lEkhini lOki veLLanakkaralEkuMDaa ShifT kInokki 3 Teip chEsi telugu ani Teip chEsi prIvyU nokkitE mottaM telugulOnE vastuMdi kadaa!
aavidhaMgaa pOsT chEstE amdarU chaduvukOvachchu.
okasaari prayatniMchu
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 19, Sep 2007 6:42:33 PM IST Prasarada Rao Garu
Namaskarams,
please click view on your menu bar
then see down the drop down list
go to encoding and then auto select
then you can see telugu letters.
Posted by: Mr. Niranjan Kumar Durvasula At: 19, Sep 2007 11:46:42 AM IST ప్రసాద రావు గారు నమస్కారములు
అయ్యో ! ఆది లోనే హంస పాదు గా మారిన దే.
మీరు మీ కంపూటర్ లో పైన గల మేను బార్ లో "వ్యూ" క్లిక్ చేయండి
డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది అందులో కర్సర్ ని ఎన్‌కోడింగ్ వద్ద ఉంచండి
దానికి ఎదురుగా చూడండి అక్కడ ఆటో సెలెక్ట్ ను ప్రెస్ చేయండి
ఆతరువాత తిరిగి చూడండి అప్పుడు మీకు తెలుగు అక్షరాలు చక్కగా కన్పిస్తాయి
Posted by: Mr. Niranjan Kumar Durvasula At: 19, Sep 2007 11:38:12 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|