Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 17 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు ఝల్లుఝల్లుఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు నల్లమబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు పల్లవించనీ నేలకి పచ్చని పరవళ్ళు ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు ఝల్లుఝల్లుఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు ఝల్లుఝల్లుఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు లయకే నిలయమై నీ పాదం సాగాలి మలయానిల గతిలో సుమబాలగతూగాలి వలలో ఒదుగునా విహరించే చిరుగాలి సెలయేటికి నటనం నేర్పించే గురువేడి తిరిగే కాలానికి తీరొకటుంది అది నీ పాఠానికి దొరకను అంది నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది విలువేముంది ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు ఝల్లుఝల్లుఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు దూకే అలలకు ఏ తాళం వేస్తారు కమ్మని కలలపాట ఏ రాగం అంటారు అలలకు అందునా ఆశించిన ఆకాశం కలలా కరగడమా జీవితాన పరమార్ధం వద్దని ఆపలేరు ఉరికే ఊహని హద్దులు దాటరాదు ఆశలవాహిని అలుపెరగని ఆటలాడు వసంతాలు వలదంటే విరివనముల పరిమళముల విలువేముంది విలువేముంది

Posted by: Mr. Siri Siri At: 20, Aug 2009 1:59:28 PM IST
శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో అది నీకు పంపుకున్న అపుడే కలలో పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో వొత్తిడి వలపుల గంధమిస్త పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలిముద్దు జాబు రాశా చేలికే ఎపుడో శారద మల్లేల పూల ఝల్లే వెన్నెలలో శ్రావణ సంధ్యలు రంగరిస్త కన్నులతో చైత్రమాసమొచేనేమొ చిత్రమైన ప్రేమకి కొయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకీ మత్తుగాలి వీచేనేమో మాయదారి చూపుకీ మల్లే మబ్బులడేనెమో బాల వీణ వేణికీ మెచ్చి మెచ్చి చుడసాగే గుచ్చె కన్నులూ గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలూ అంతేలే కధంతేలే అదంతేలే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో హంసలేఖ పంపలేఖ హింసపడ్డా ప్రేమకి ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాని మాటతో రాధ లాగ మూగబోయ పొన్నచెట్టు నీడలో వేసవల్లే వేచి ఉన్న రేణు పూల తొటలో వాలు చూపు మోసుకొచే ఎన్నో వార్తలు వొళ్ళో దాటి వెళ్ళసాగె ఎన్నో వాంచలూ అంతేలె కధంతేలే అదంతేలే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో

Posted by: Mr. Siri Siri At: 20, Aug 2009 1:54:20 PM IST
పంట చేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా లేత పచ్చ కోనసీమ ఎండల్లా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే పంట చేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ శివ గంగ తిరణాళ్ళలో నెలవంక సానాలు చెయ్యాలా చిలకమ్మ పిడికల్లతో గొరవంక గుడి గంట కొట్టాలా నువ్వు కంటి సైగ చెయ్యాలా ...నే కొండ పిండికొట్టాలా మల్లి నవ్వే మల్లేపువ్వు కావాలా మల్లి నవ్వే మల్లేపువ్వు కావాలా ఆ నవ్వుకే ఈ నాప చేను పండాలా గోదారి పరవళ్ళలో మా పైరు బంగారు పండాలా ఈ కుప్ప నూర్పిళ్ళకూ మా ఇళ్ళు వాకిళ్ళు నిండాలా నీ మాట బాట కావాల నా పాట ఊరు దాటాల మల్లి చూపే పొద్దు పొడుపై పోవాల మల్లి చూపే పొద్దు పొడుపై పోవాల ఆ పొద్దులో మా పల్లే నిద్దుర లేవాలా

Posted by: Mr. Siri Siri At: 20, Aug 2009 1:44:44 PM IST
siri-vennela vachhindi!

Posted by: Mr. Siri Siri At: 20, Aug 2009 1:44:26 PM IST
siri ki Emayindi:)

Posted by: Vennela At: 28, Jun 2009 4:18:56 PM IST
sirigOrO...Saastri gOru gillalEru gaani...mee ammaayigOrini nEnu gillEsaanu gaani...meeru modaleTTEseyyaMDi iMka :)

Posted by: Mrs. Shwetha R At: 27, Jun 2009 9:57:27 PM IST
విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో …. విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ … సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా అడుగడుగున హంసలు ఒయ్యారము లొలుకగా వెతికే పెదవులతో ..తొణికే మధువులతో వెతికే పెదవులతో ..తొణికే మధువులతో పొందుగోరి చెంతజేరి మురిపించే నా చెలీ … విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ … కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో ముల్లునైన మల్లియగా మలచే కనుదోయితో నడిచే తీగియవై పలికే దీపికవై నడిచే తీగియవై పలికే దీపికవై అవతరించి ఆవరించి అలరించే నా చెలీ .. విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …

Posted by: Mr. Siri Siri At: 19, Jun 2009 2:41:18 PM IST
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మన్మదునితో జన్మవైరం సాగినపుదో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో

Posted by: Mr. Siri Siri At: 19, Jun 2009 2:38:14 PM IST
లాలూ దర్వాజ కాడ గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజ ఇటలీ ఇంగ్లాండ్ ఐనా మన హిందు దేశమైనా ఈప్రేమ జాడలొకటే వూరు వాడ లేవైనా గోవిందా గోవిందా ఏమైనా బాగుందా ప్రేమిస్తే పెద్దోల్లంతా తప్పులెంచుతారా గోపాలా గోపాలా ఏందయ్యో ఈ గోలా ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా ఐతే ఇప్పుడు ఎంటి అంటార్రా Love makes life beautiful Love makes life beautiful లాలూ దర్వాజ కాడ గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజ అన్ననాడు అడిగామా పెంచడానికడిగామా గోరుముద్దలు పాల బువ్వలు అడిగి పెట్టినామా మేము కాదు అన్నామా వేలు ఎత్తి చూపుతామా కమ్మనైనని కన్న ప్రేమలో వంకలెదుకుతామా అంత గౌరవం మాపై వుంటే ఎందుకింత డ్రామా ప్రేమ మత్తులో కన్న బిడ్డకే మేము గుర్తురామా పాతికేళ్ళిలా పెంచారంటూ తాళి కట్టి పోమా వందయేళ్ళ మా జీవితాలకే శిక్ష వేసుకోమా అందుకే Love makes life beautiful Love makes life beautiful హేయ్ లాలూ దర్వాజ కాడ గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజ వూం ఆ ఆ ఆ వేణుగానలోలా వేగమున రారా నిలిచెను ఈ రాధ నీకొసమే వెన్న దొంగ రారా ఆలసించవేరా పలికెను నోరారా నీ నమమే పొన్న చెట్టు నీదలోన కన్నె రాధ వేచి వుంది కన్నె రాధ గుండె లోన చిన్న ఆశదాగి వుంది చిన్న ఆశదాగి వుంది అరె అరె ప్రేమ ప్రేమ అంటారు ప్రేమ కోటి రాస్తారు ఈడు వేడిలో వాస్తవాలను మీరు తెలుసుకోరు లొల్లి లొల్లి చేస్తారు లౌడ్ స్పీకరేస్తారు ప్రేమ జంటని పెద్ద మనసుతో మీరు మెచ్చుకోరు ఎంత చెప్పినా మొండి వైకరి అసలు మార్చుకోరు ప్రేమ ముఖ్యమో మేము ముఖ్యమో తేల్చుకోండి మీరు కన్న ప్రేమని కన్నె ప్రేమని పోల్చి చూడలేము రెండు కళ్ళలో ఏది ముఖ్యమో తేల్చి చెప్పలేము Love makes life beautiful Love makes life beautiful

Posted by: Mr. Siri Siri At: 19, Jun 2009 2:19:43 PM IST
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపులనొదిలేనా ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన కన్నులు తెరిచే ఉన్నా నువు నిన్నటి కలవేఐనా ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా నా వెనువెంట నువ్వే లేకుండ రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా నిలువున నను తడిమి అల వెను తిరిగిన చెలిమి అలా తడి కనులతొ నిను వెతికేది ఎలా నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా చేజారిన ఆశల తొలి వరమా Bommarillu

Posted by: Mr. Siri Siri At: 19, Jun 2009 2:19:00 PM IST
< < Previous   Page: 17 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.