Discussion on Literature in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Literature
I padyamu yekkaDidO cheppukOnDi
< < Previous   Page: 17 of 111   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
mahaabhaaratamlO aadi parvamlO chaturdhaaSwaasaM lOni padyaM idi. విచిత్రవీర్యుఁడు పిల్లలు పుట్టకుండానే చనిపోతాడు. భీష్ముఁడు అతనికి శ్రాద్ధ కర్మలను పూర్తి చేస్తాడు.తరువాత కొంతకాలానికి ఒకనాడు సత్యవతి భీష్ముని పిలిచి తనను రాజ్యాభిషిక్తుడువు గా కమ్మని పెళ్ళి చేసుకుని వంశాన్ని నిలపమని కోరుతుంది. దానికి భీష్ముడు ఒప్పుకోకుండా ఇలా అంటాడు. "నీకిలా చెప్పటం తగునా? నేను నా పలికిన పలుకులు, నా వ్రతము జెఱుపుకోడానికి చిన్నపిల్లాడినేం కాదు గదా.అంతేకాదు, చంద్రుడు తన చల్లదనాన్ని విడిచి పెడితే పెట్టుగాక, సూర్యుఁడు తన తేజాన్నీ, అగ్ని తన వేడిమినీ విడిచి పెడితే విడిచి పెట్టు గాక. కాని నేను నా వ్రతాన్ని మాత్రం విడిచి పెట్టను" ani aa padyaaniki arthaM.

Posted by: Mrs. Padma Sreeram V. At: 11, Nov 2009 12:46:16 PM IST
himakaruDu Saityamunu , na ryamuDu mahaa tEjamunu , hutaaSanuDushNa tvamu viDichirEni gurva rthamu naa chEkonina sadvrataMbu viDutunE?

Posted by: Mr. narasimham bhamidipati At: 11, Nov 2009 8:04:10 AM IST
abhinaMdanalu SivanAgini gAru chakkagA cheppaaru

Posted by: Miss rajeswari rajeswarinedunuri At: 10, Nov 2009 10:15:42 PM IST
Posted by: Miss rajeswari rajeswarinedunuri At: 6, Nov 2009 10:58:09 PM IST ee padyaM pOtanagaari aaMdhramahaabhaagavataM lO gajEMdramOkshaM lOnidi.aDavilO unna Enugulu snaanaarthaM elaa bayaludEraayO varNistunna saMdarbhaM.

Posted by: sivanagini vardhineni At: 10, Nov 2009 9:41:38 PM IST
Sree kRushNuDu dwArakaku vachchinappuDu nagara prajalu " nee pAdAbjamu bramma pUjyamu gadA " ani stutistU " unnAramu soukhyaM buna " aMTU tama guriMchi cheppina vidhamu . kshamiM chAli panula ottiDi valana AlasyamainaMduku mari nEnu rAsina padyamu " anyA lOkana bheekaraMbulu " maruguna paDi pOyiMdi .telupa galaru

Posted by: Miss rajeswari rajeswarinedunuri At: 9, Nov 2009 6:15:00 PM IST
namaskAram rAjESwarigArU! kallUrivAri padyamu yekkaDidO cheppAru kAni, evaru yevaritO yE sandarBamulO annArO cheppalEdEmiTi?!

Posted by: Mr. SATYANARAYANA PISKA At: 7, Nov 2009 7:04:40 AM IST
mari ee pedda padyaM ? " SA" anyA lOkana bheekaraMbulu jitASAnEka pAneekamul vanyE bhaMbulu gonni mattu tanulai vrajyA vihArAgatO dhanyatwaMbuna bhUri bhUdhara daree dwAraMbu laMduMDi sou janya kreeDala neeru gAli vaDi@mgAsArAva gAhArdhamai.

Posted by: Miss rajeswari rajeswarinedunuri At: 7, Nov 2009 0:32:04 AM IST
kallUri vAri padyamu pOtana gAri bhAgavatamu lOnidi. pradhama skaMdhamu

Posted by: Miss rajeswari rajeswarinedunuri At: 6, Nov 2009 10:58:09 PM IST
ee chinni padyaM E kavi vraasinadO cheppaMDi : unnaaramu soukhyaMbuna vinnaaramu nee prataapa vikramakathalan`~ mannaaramu dhanikulamei kannaaramu taavakaaMghrikamalamulu haree!

Posted by: SATYA RAMA PRASAD KALLURI At: 6, Nov 2009 9:18:25 PM IST
Posted by: Prasadarao BVVHB Boggaram At: 30, Oct 2009 11:14:44 PM IST చాలాకాలం క్రితం ఆంధ్రప్రభ వీక్లీ ఎడిటోరీయల్ లో ఉటంకించిన పద్యమిది. ఇది ఒకసారి చదవగానే గుర్తుండిపోయింది . ఈ పద్యాన్ని ఎవరు రాశారో కూడా ఎడిటోరియల్లో చెప్పారు కానీ సరిగా గుర్తులేదు. బహుశా కృష్ణాపత్రికలో ముట్నూరి కృష్ణారావు గారు రాశారు అనుకుంటా. ఎవ్వడవీవు కాళ్ళుమొగమెర్రన? హంసను; ఎందునుందువో? దవ్వులమానసంబునను; దాని విశేషములేమిదెల్పుమా? మవ్వపు గాంచనాబ్జములు మౌక్తికముల్ గలవందు; నత్తలో? అవ్వి యెరుంగనన్న నహహా యని నవ్వె బకంబులన్నియున్ !! ఒకసారి పాపం ఒక హంస మానస సరోవరం నుంచి ఎగురుకుంటూవెళ్ళి దారితప్పి ఒక చెరువులో దిగిందిట. అందులో చాలా కొంగలు ఉన్నాయి. వాటికి ఈ హంసని చూస్తే కొత్తగా అనిపించింది. అవి ప్రశ్నలు అడుగుతుంటే హంస సమాధానాలు చెప్తోంది. ఎవడివయ్యా నువ్వు, కాళ్ళూ మొహం ఎర్రగా ఉన్నాయి? నేను హంసని. ఎక్కడుంటావు నువ్వు? చాలా దూరాన మానస సరోవరం అని ఉంది, అక్కడ ఉంటాను. అలాగా, ఆ మానస సరోవరం విశేషాలు ఏమిటి? అక్కడ బంగారు కలువలు, ముత్యాలు ఉంటాయి. మరి నత్తలు ఉంటాయా? నత్తలా, అవేమిటి? అని అంది హంస. నత్తలంటే తెలీదా? అని కొంగలన్నీ పగలబడి నవ్వాయిట.

Posted by: Mrs. Padma Sreeram V. At: 31, Oct 2009 2:03:21 PM IST
< < Previous   Page: 17 of 111   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.