
|
|

General Forum: Literature | telugulO samasyaapuuraNamu | |
|
niranjan kumaar gaaruu!
meeru pampina padyaalannee naa kampyuuTarloa aksharaalugaa raalaedu. oTTi geetalugaa unnaayi.naa kampyuuTar loapamaa??
Posted by: Mr. Prasada Rao B.V.V.H.B At: 19, Sep 2007 11:03:46 AM IST రెండవ పదములో బొయుచు లో "బో" అని ఉండాలి ఇది టైపో అని గ్రహించ ప్రార్ధన
Posted by: Mr. Niranjan Kumar Durvasula At: 18, Sep 2007 4:14:09 PM IST నటన యె జీవితాశయము నా దని మాధవి మోసపోయె నే
బొట బొట కంట నశ్రువులు బొయుచు నేడ్చుచు తాను బోయె నే
క ట క ట ఏమి చెప్పుదును కాలము మారెను ఈ విధమ్ముగన్
నటనలు జీవితాశయ వినాశ కరమ్ములు నీతి బాహ్య మూల్
Posted by: Mr. Niranjan Kumar Durvasula At: 18, Sep 2007 4:05:08 PM IST
శాస్త్రి గారికి నమస్కారములు
మీరు ఇచ్చిన వివరణ కి కృతజ్ఞతలు.
మీరు చెప్పి నట్లు గా నే
నేవ్రాసిన పద్యములో
రావలసిన చోట ప్రాస రా లేదన గాన్
కావలసిన మార్పు లతో
నే వ్రాసెద తిరిగి మరల నే విధముగ నైనన్
అభిప్రాయము తెల్పగలరు.
Posted by: Mr. Niranjan Kumar Durvasula At: 18, Sep 2007 2:58:05 PM IST niraMjan
nIvu modaTa iMglIShulO pOsT chEsinadi yadhatadaMgaa pOsT chEstE ippuDu nIvu pOsT chEsinaTTugaa raalEdu.
ippuDu padyaMlO lOpaalu lEvanE bhaavistunnaanu
ika reMDavapadyaMlO reMDOpaadaMlO
maM ku mu ku yati meitri kudaradu.
vErE aalOchiMchu
ika maroka padyaMlO
reMDOpaadaMlO kUDaa bhO ku baa ku yatimeitri kudaradu.
ayinaa bhaavaanni kUDaa marikoMcheM vipulIkaristE baaguMTuMdanukuMTunnaa
----------------------------------
a aa ei ow aM a:
i I e E Ru RU
u U o O
vITikE yatimeitri kudurutuMdi.
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 18, Sep 2007 2:34:03 PM IST వెంకటాచారి గారికి వందనములు.
మీరు ఇదివరకు ఇచ్చిన
సమస్య: " కారము కడు తీపి యగును కాంచ గ జగతిన్
దీనికి నా పూర ణ
కోర గ పుట్టిన బిడ్డలు
భోరున విలపించు నటుల బాధించిన యున్
ఔరా! బిడ్డల పై మమ
కారము కడు తీపి యగును కాంచగ జగతిన్
Posted by: Mr. Niranjan Kumar Durvasula At: 18, Sep 2007 2:02:57 PM IST శాస్త్రి గారికి నమస్కారములు.
మీరు పెద్దలు గురుసమానులు పండితులు. మీ కృప సదా మాపై చూపాలి.
ఇక నా పద్యాల విషయానికి వస్తే
మొదట నాకు తెలుగు స్క్రిప్ట్ దొరకలేదు కావున ఇంగ్లీష్ లో పోస్ట్ చేశాను. తర్వాత
క్విల్‌ప్యాడ్ లో రెండవ పద్యము పోస్ట్ చేశాను.
నాకు నా మొదటి పద్యములో తప్పు కనిపించటము లేదు. అది ఏ మిటో తెలుపగలరు.
ఇప్పుడు తెలుగు లో ఇస్తున్నాను.
కిలకిల లాడెడు చిలుకలు
పలుకగ నే సంతసించి పలువురు బెంచ న్
పలుకులు తాము ను నేర్వ గ
చిలుకల తో చెలిమి జే సె చిలిపిగ కాకుల్
ఇక రెండవ పద్యము విషయానికి వస్తే ప్రాస లో ద్విత్వా క్షరాలు ఉండ కూడదని తెలియక జరిగిన పొరపాటు. దానిని ఈ క్రింది విధ ము గా
సరిచేసాను. ఇది కూడా నాకు నచ్చ లేదు కానీ పోస్ట్ చేస్తున్నాను.
తప్పులు నిరభ్యం తరముగా దిద్దగలరు.
ఇంచుక రసికత పొంగగ
మంచము చాటుగా ముదితను ముద్ది డ బోగా
కొంచము ఐ నను నచ్చ క
పంచన యున్న ట్టి పడ తి ఫక్కున నవ్వెన్
Posted by: Mr. Niranjan Kumar Durvasula At: 18, Sep 2007 1:26:55 PM IST niraMjanakumaar !
okasaari ChaMdassu sarichUDu.
reMDO padyaMlO reMDu mUDu paadaalalO praasa
modaTi padyaMlO reMDava paadaMlO gaNaalu
vITini saricheyyaali.
Isaari telugulO pOsT chEstE chadavaDaaniki vIlugaa vumTuMdi.
ilaa vraasi nImanassu noppistE xaMtavyuNNi
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 17, Sep 2007 6:43:58 PM IST Nenu chesina mariyoka purana
ఇంచుక రసికత పొంగగ
ముచ్చ ట చే ప్రియుడు సఖిని ముద్ది డ బోగా
నచ్చ క జూచుచు యాతని
పంచన యున్న ట్టి పడ తి ఫక్కున నవ్వెన్
Posted by: Mr. Niranjan Kumar Durvasula At: 17, Sep 2007 3:16:42 PM IST Peddalandariki Namaskaramulu
Nenu Eemadhyane TP lo cheranu. Samasyapuranamu lo nenu Eekrindi samasyanu Eemadhyane chusanu. Daniki Naku tochina reetilo Eekrindi vidhamuga purinchanu. Pata pachhadi ani ruchi chusi eavina tappulu unnacho telpagaru.
Meeru ichhina Samasya.
Chilukalato chelimi chese chilipiga kakul.
Naa purana
Kilakila ladedi chilukalu
palukagane santasinchi paluvuru benchan
palukulu taamunu nervaga
chilukalato chelimi chese chilipiga kakul
dayachesi tappulunnacho kshaminchagalarani Manavi
Posted by: Mr. Niranjan Kumar Durvasula At: 17, Sep 2007 3:00:59 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|