Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 18 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
బొమ్మను గీస్తే నీలా ఉ౦ది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మ౦ది సర్లే పాప౦ అని దగ్గరకెళ్తే దాని మనసే నీలో ఉ౦ద౦డి ఆ ముద్దేదో నీకే ఇమ్మ౦ది సరసాలాడే వయసొచ్చి౦ది సరదా పడితే తప్పేము౦ది ఇవ్వాలనే నాకూ ఉ౦ది కానీ సిగ్గే నన్ను ఆపి౦ది దానికి సమయ౦ వేరే ఉ౦ద౦డి చలి గాలి ఉ౦ది చెలికి వణుకే పుడుతు౦ది వెచ్చని కౌగిలిగా నను అల్లుకుపోమ౦ది చలినే తరిమేసే ఆ కిటుకే తెలుస౦డి శ్రమపడిపోక౦డి తమ సాయ౦ వద్ద౦డి పొమ్మ౦టావె బాలికా ఉ౦టాన౦టే తోడుగా అబ్బో ఎ౦త జాలిరా తమరికి నామీద ఏ౦చేయాలమ్మ నీలో ఏదో దాగు౦ది నీ వైపే నన్నే లాగి౦ది అ౦ద౦గా ఉ౦ది తన వె౦టే పది మ౦ది పడకు౦డా చూడు అని నా మనస౦టు౦ది తమకే తెలియ౦ది నా తోడై ఒకటు౦ది మరెవరో కాద౦డి అది నా నీడేన౦డి నీతో నడిచి దానికి అలుపొస్తు౦దే జాలకి హయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా ఈ మాట కోస౦ ఎన్నాళ్ళుగా వేచు౦ది నా మనసు ఎన్నో కలలే క౦టు౦ది బొమ్మను గీస్తే....

Posted by: Mr. Siri Siri At: 19, Jun 2009 2:17:08 PM IST
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కథలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనస౦దే నువ్వే నేననీ... తీపి కన్నా ఇ౦కా తీయనైన వేరే ఎది అ౦టే వె౦టనే నీ పేరని అ౦టానే హాయి కన్నా ఎ౦తో హాయిదైన చోటే ఎమిట౦టే నువ్వు వెళ్ళే దారని అ౦టానే నీలాల ఆకాశ౦ ఆ నీల౦ ఏద౦టే నీ వాలు కళ్ళళ్ళో ఉ౦దని అ౦టానే నన్ను నేనే చాలా తిట్టుకు౦టా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతు౦టే నన్ను నేనే బాగా మెచ్చుకు౦టా ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాటాడావ౦టే నా తోడే నేను౦టా నీ తోడే నాకు౦టే ఏదేదో ఐపోదా నీ జతలేకు౦టే

Posted by: Mr. Siri Siri At: 19, Jun 2009 2:14:55 PM IST
Surya S/O Krishnan (2008) movie is a rare gem!

Posted by: Mr. Siri Siri At: 19, Jun 2009 2:04:23 PM IST
sinni O sinni O sannajaajula sinni Ovanne gaajula sinni turrumani nuvvellaavanTE toorupu dikku aapEstundi urimurimi chuusaavanTE uttaradikkuu oopEstundi jinjim jinjim jinjim jinjim

Posted by: Mr. Siri Siri At: 15, Apr 2009 1:42:57 PM IST
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మన్మదునితో జన్మవైరం సాగినపుదో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో

Posted by: Mr. Siri Siri At: 14, Apr 2009 7:17:53 PM IST
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది గానం ఇది నీ ధ్యానం ఇది ధ్యానములో నా ప్రాణమిది ప్రాణమైన మూగ గుండే రాగమిది ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసెది ఎపుడమ్మ ఆ పాల నవ్వులో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మ ఈ మౌన రాగాల ప్రేమావేశం యేనాడో ఒకరి సొంతం ఆకశ దీపలు జాబిలి కోసం నీకేల ఇంత పంతం నింగీ నేల కూడె వేల నీకు నాకు దూరాలేల అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది చైత్రాన కూసేను కోయిలమ్మ ఘ్రీష్మానికా పాట యెందుకమ్మ రేయంతా నవ్వేను వెన్నెలమ్మ నీరెండకానవ్వు దేనికమ్మ రాగల తీగల్లొ వీణా నాదం కోరింది ప్రణయ వేదం వేశారు గుండెల్లొ రేగె గాయం పాడింది మధుర గేయం ఆకాశాన తార తీరం అంతేలేని ఎంతో దూరం

Posted by: Mr. Siri Siri At: 14, Apr 2009 7:16:35 PM IST
చిన్ని నవ్వు జల్లిపోవే ప్రియతమా చందనాలు చిందిపోవే ప్రాణమా బిందువై నను తాకిపోవే ప్రియతమా సింధువై మది నిండిపోవే ప్రాణమా హ్రుది వాణివై హ్రుదయానివై ఈ హాయిలో కిరణానివై నా కంటి పాపల్లో దీపాల వెలుగై నా గుండె లోతుల్లో స్వప్నాల జడివై నిను చూస్తు కూర్చుంటె ఓ సంబరం సంబరం సంబరం నా చెంతే ఉన్నట్టు ఆ అంబరం అంబరం అంబరం నీ రూపు కలలెన్నో వెదజల్లి పోయిందీ ఎద ఏంటి మేఘంలా ఎగిరెళ్ళి పోతోందీ సఖి నువ్వే నాలోని అలజడికే ఆకారం నువు కాదా లోలోనే తొలి ప్రేమకు శ్రీకారం నాలోని భావాలు ఇక తెలిపేదేలా ప్రతిరోజు నిదురల్లో ఓ కలవరం కలవరం కలవరం కెరటాలై పొంగింది మది సాగరం సాగరం సాగరం మనసేమొ చిత్రంగా నిన్నేలే అడిగిందీ ఎద ఏమో ఆత్రంగా నీకోసం వెతికిందీ అణువణువుని జత చేసి నిర్మించా గోపురమే నువు చిందే చిరునవ్వే నా పాలిట ప్రియ వరమే నాలోని భావాలు ఇక తెలిపేదేలా

Posted by: Mr. Siri Siri At: 14, Apr 2009 7:14:48 PM IST
ఎదుటా నీవే ఎదలోనా నీవే ఎదుటా నీవే ఎదలోనా నీవే ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే ఎదుటా నీవే ఎదలోనా నీవే మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకె ఈ గాయం మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకె ఈ గాయం గాయన్నైనా మాన నీవు హృదయాన్నైనా వీడి పోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చి వాణ్ణి కాలేను ఒహొహో..ఒహొహో..ఉహు..హు..హు..హు ఎదుటా నీవే ఎదలోన నీవే ఎదుటా నీవే ఎదలోన నీవే ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే ఎదుటా నీవే ఎదలోన నీవే కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను స్వప్నాలైతె క్షణికాలేగా సత్యాలన్ని నరకాలేగ స్వప్నం సత్యమైతె వింత సత్యం స్వప్నం అయ్యెదుంద ప్రేమకింత బలముందా అహహహా..ఒహొహో..ఉహు..హు..హు..హు ఎదుటా నీవే ఎదలోన నీవే ఎదుటా నీవే ఎదలోన నీవే ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే

Posted by: Mr. Siri Siri At: 14, Apr 2009 7:13:15 PM IST
నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమె గమనిస్తున్న్నా కొత్తగా నువు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతె కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నా మాట విన్నంటు నే ఆపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మర్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు ఇది వరకు ఎద లయకు ఏమాత్రమూ లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా తడబడకు నను అడుగు చెబుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా నా దారినే మళ్ళించగా నీకెందుకు అంత పంతం మంచేతిలో ఉంటే కదా ప్రేమించడం ఆగడం

Posted by: Mr. Siri Siri At: 1, Apr 2009 3:51:17 PM IST
లాలి..లాలి..లాలి..లాలి లాలి..లాలి..లాలి..లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల క్రిష్ణునికి ఆ..ఆ..ఆ మురిపాల క్రిష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర .... లాలి.... కళ్యాణ రామునికి కౌసల్య లాలి కళ్యాణ రామునికి కౌసల్య లాలి ఎదు వంశ విభునికి యసోద లాలి ఎదు వంశ విభునికి యసోధ లాలి ఖరి రాజ మోఖునికి ఖరి రాజ మోఖునికి గిరి తనయ లాలి ఖరి రాజ మోఖునికి గిరి తనయ లాలి పరమాక్ష భవనుకి పరమాత్మ లాలి వటపత్ర.... లాలి.... జొ..జొ..జొ..జొ..జూ జొ..జొ..జొ..జొ..జూ అలమేలుపతికి అన్నమయ్య లాలి అలమేలుపతికి అన్నమయ్య లాలి కోదండ రామునికి గోపయ్య లాలి కోదండ రామునికి గోపయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి ఆగమరుతునికి త్యాగయ్య లాలి వటపట్ర.. లాలి..

Posted by: Mr. Siri Siri At: 1, Apr 2009 3:49:28 PM IST
< < Previous   Page: 18 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.