
|
|

General Forum: Offbeat n Jokes | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| మనసు పలికే మనసు పలికే
మౌన గీతం మౌన గీతం
మనసు పలికే మౌన గీతం నీవే
మమత లొలికే మమత లొలికే స్వాతిముత్యం స్వాతిముత్యం
మమత లొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయ మదువు
అణువు అణువు ప్రణయ మదువు
తనువు సుమదనువు వు వు వు
మనసు పలికే...
శిరసు నీపై గంగనై మరుల జలకా లాడని
మరుల జలక లాడని ఆ
పదము నే అంగిరిటనై
పగలు రేయి వొదగనీ
పగలు రేయి వొదగనీ
హ్రుదయ వేదనలో మధుర లానలలో
హ్రుదయ వేదనలో మధుర లానలలో
వెలిగి పోని రాగ దీపం
వెలిగి పోని రాగ దీపం వేయి జన్మలు గా
మనసు పలికే...
కాన రాని ప్రేమకే ఓనమాలు దిద్దని
ఓనమాలు దిద్దని
పెదవి పై నీ ముద్దులై మొదటి తీపి అర్ధనం
మొదటి తీపి
లలితయామినిలో కలల కోముదిలో
లలితయామినిలో కలల కోముదిలో
కరిగిపోని కాల మంతా
కరిగిపోని కాల మంతా కౌగిలింతల గా
మనసు పలికే...
Posted by: Mr. Siri Siri At: 1, Apr 2009 3:49:08 PM IST కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేవెందుకే నిషా కనుల దాన
కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేవెందుకే నిషా కనుల దాన
మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా
మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా
నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన
కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేదిందుకే నిషా కనుల వాడ
ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
హాయికొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో
నే వెళితే మరి నీవు, మజ్నువవుతావూ
నే వెళితే మరి నీవు, మజ్నువవుతావూ
మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే
మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే
కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేవెందుకే నిషా కనుల వాడ
ఆకాశంలో ఇంద్రధనస్సుపై ఆడుకుందమా నేడే
నీలి నీలి మేఘాల రధముపై తేలిపోదామీనాడే
చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలసిపోదమా హాయిగా
నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా
కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగా వుందాములే హమేషా మజాగా
Posted by: Mr. Siri Siri At: 1, Apr 2009 3:46:39 PM IST అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అనుపల్లవి కధైనా కలైనా కనులలో చూడనా
కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము
కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము
గువ్వా గువ్వ కౌగిళ్ళో గూడుచేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతము ఏదీ లేని గానము
నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు
నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు
అదే బాసగా అదే ఆశ గా
అదే బాసగా అదే ఆశ గా
ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటె పాడను
Posted by: Mr. Siri Siri At: 1, Apr 2009 3:45:49 PM IST మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో
మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మన్మదునితో జన్మవైరం సాగినపుదో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో
Posted by: Mr. Siri Siri At: 1, Apr 2009 3:45:17 PM IST
Saastrulu gOrO !
meeku telusu gadanDE ! mana gOdaarOlla raamaayanam
ekkaDaagipOyindO !
mallee aTTaagaDugutaarEnTanDE Em telnaTTu...
raamaayanam ayipOnaaki ekkaDi daakaa ellaalO telsu gadanDE meeku?!
mari ammaygOru kunupaaTlu paDatam aapEsi lEsi ,mukam kaDukkOni mundukottE
manam inka raamaayanaanni kooDaa munduku teesukellochhanDE.
ETanTaaru..?
akkaDa lachamanna saami aakali aakali..pellibOjanameppuDetaarOnani
okaTE edurutennulu suuttunnaaDanDi..
mari mee iTTamanDi .ammaygOrini gilli nidra lEpE baadyata meedEnanDika..aay !
Posted by: Mr. Siri Siri At: 24, Mar 2009 6:02:13 PM IST sirisiri!
raamaayaNaM pUrti ayiMdaa?
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 23, Mar 2009 7:16:01 PM IST గోరంక గూటికే చేరావు చిలకా
గోరంక గూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారు మొలకా
గోరంక
ఏ సీమదానివో ఎగిరెగిరి వచ్చావు
అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు
ఏ సీమదానివో ఎగిరెగిరి వచ్చావు
అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు
మా మల్లె పూలు నీకు మంచి కధలు చెప్పునే
మా మల్లె పూలు నీకు మంచి కధలు చెప్పునే
ఆదమరచి ఈ రేయి హాయిగా నిదురపో
గోరంక
నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బ ఉండన్నాయి
నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బ ఉండన్నాయి
పైట చెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పైట చెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పలుకైనా పలుకవా బంగారు చిలకా
గోరంక
Posted by: Mr. Siri Siri At: 23, Mar 2009 6:31:35 PM IST ....ఓ.....
చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట విన రావమ్మా
ఓ...ఓ......
మరుమల్లెలలో మావయ్యా మంచి మాట శెలవీవయ్య
పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరిగావమ్మా ఓ...ఓ....
ఓ...ఓ....
చిగురాకులలో చిలకమ్మా
ఎవరన్నారో ఈ మాటా వింటున్నాను నీ నోట
తెలిసీ పలికిన విలువేల ఆ...ఆ....
ఓ....ఓ...
మరుమల్లెలలో మావయ్యా
వలచే కోమలి వయ్యారాలకు తలచే మనసుల తీయదనాలకుకలవా విలువలు శెలవీయ ఓ...ఓ.....
ఓ...ఓ....
చిగురాకులలో చిలకమ్మా
పై మెరుగులకే భ్రమపడకయ్య మనసే మాయని సొగసయ్య
గుణమే తరగని ధనమయ్యా మ్మ్మ్..మ్మ్....
ఓ....ఓ...
మరుమల్లెలలో మావయ్యా మంచ్ని మాట శెలవీవయ్య
ఓ...ఓ....
చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట విన రావమ్మా
Posted by: Mr. Siri Siri At: 23, Mar 2009 6:30:54 PM IST ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశదేశాలన్ని తిరిగి చూసేవు
ఏడ తానున్నాడో బావా .. ఏడ తానున్నాడో బావా
జాడ తెలిసిన పోయి రావా …. అందాల ఓ మేఘమాలా
అందాల ఓ మేఘమాలా
గగన సీమల తేలు ఓ మేఘమాలా …
మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా
నీలాల ఓ మేఘమాలా … రాగాల ఓ మేఘమాలా
మమతలెరిగిన మేఘమాలా … మమతలెరిగిన మేఘమాలా
నా …. మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు
ఎదురు తెన్నులు చూసెనే బావకై ఎదని కాయలు కాసెనే
నీలాల ఓ మేఘమాలా … రాగాల ఓ మేఘమాలా …
మనసు తెలిసిన మేఘమాలా … మరువలేనని చెప్పలేవా
మల్లితో … మరువలేనని చెప్పలేవా
కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గానీ
కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గానీ
మల్లి రూపే నిలిచెనే నా చెంత మల్లి మాటే పిలిచెనే
జాలిగుండెల మేఘమాలా … బావ లేనిది బ్రతుక జాలా
జాలిగుండెల మేఘమాలా … బావ లేనిది బ్రతుక జాలా
కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని
వానజల్లుగ కురిసిపోవా … కన్నీరు పాలవాలుగ బావ గ్రోల …..
Posted by: Mr. Siri Siri At: 23, Mar 2009 6:30:03 PM IST రేపంటి రూపం కంటి
పూవింటి చూపà±à°² వంటి
నీ à°•à°‚à°Ÿà°¿ చూపà±à°² వెంట నా పరà±à°—à°‚à°Ÿà°¿
రేపంటి వెలà±à°—ే à°•à°‚à°Ÿà°¿
పూవింటి దొరనే కంటి
నా à°•à°‚à°Ÿà°¿ కలలూ కళలూ నీ సొమà±à°®à°‚à°Ÿà°¿
నా తోడౠనీవైయà±à°‚టే
నీ నీడ నేనేనంటే
ఈ జంట కంటే వేరే లేదౠలేదంటి - 2
నీ పైన ఆశలౠవà±à°‚à°šà°¿ ఆపైన కోటలౠపెంచి - 2
నీకోసం రేపూ మాపూ à°µà±à°‚టిని నినà±à°¨à°‚à°Ÿà°¿
||రేపంటి||
నే మలà±à°²à±†à°ªà±à°µà±à°µà±ˆ విరిసి
నీ నలà±à°²à°¨à°¿ జడలో వెలసి
నీ à°šà°²à±à°²à°¨à°¿ నవà±à°µà±à°² కలసి à°µà±à°‚టే చాలంటి - 2
నీ కాలి à°®à±à°µà±à°µà°² రవళి
నా à°à°¾à°µà°¿ మోహన à°®à±à°°à°³à°¿ - 2
à°ˆ రాగసరళి తరలిపోదాం à°°à°®à±à°®à°‚à°Ÿà°¿
||రేపంటి||
నీలోని మగసిరితోటి నాలోని సొగసà±à°² పోటి
వేయించి నేనే ఓడిపోనీ పొమà±à°®à°‚à°Ÿà°¿
నేనోడి నీవై గెలిచి నీ గెలà±à°ªà± నాదని తలచి
రాగాలౠరంజిలౠరోజే రాజీ à°°à°®à±à°®à°‚à°Ÿà°¿
||రేపంటి||
à°šà°¿à°¤à±à°°à°‚ : మంచి-చెడà±
గానం : ఘంటసాల, పి.à°¸à±à°¶à±€à°²
à°°à°šà°¨ : ఆతà±à°°à±‡à°¯
సంగీతం : విశà±à°µà°¨à°¾à°§à°¨à± - రామà±à°®à±‚à°°à±à°¤à°¿
Posted by: Mr. Siri Siri At: 17, Mar 2009 5:46:20 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|